YETO VELLIPOYINDI MANASU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE NINNE PELLADATHA
ఎటో వెళ్ళిపోయింది మనసు
చిత్రం - నిన్నే పెళ్లాడతా
సంగీతం - సందీప్ చౌట
సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం - రాజేష్ కృష్ణన్
ఎటో వెళ్ళిపోయింది మనసు..
Bit
ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్లగాలీ.. ఆచూకి తీసీ.. కబురియ్యలేవా ఏవయిందో..
ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఎటెళ్ళిందో అది నీకు తెలుసు..
ఓ చల్లగాలీ ఆచూకి తీసీ.. కబురియ్యలేవా ఏవయిందో
ఏవయిందో.. ఏవయిందో..
BGM
ఏ స్నేహమూ.. కావాలని.. ఇన్నాళ్ళుగా తెలియలేదూ..
ఇచ్చేందుకే.. మనసుందని.. నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా.. తెలుసుకోగానే.. రెక్కలొచ్చాయో ఏమిటో..
ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్లగాలీ.... ఆచూకి తీసీ కబురియ్యలే....వా ఏవయిందో
ఏవయిందో.. ఏవయిందో..
BGM
కలలన్నవి.. కొలువుండని.. కనులుండి ఏం లాభమందీ..
ఏ కదలికా.. కనిపించనీ.. శిల లాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే.. జీవితం ఎంతో.. వేడుకవుతుంది అంటూ..
ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్లగాలీ.. ఆచూకి తీసీ.. కబురియ్యలేవా ఏవయిందో..
అహా హా ఆ హా మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు..
ఓ చల్లగాలీ.. ఆచూకి తీసీ.. కబురియ్యలేవా ఏవయిందో
ఏవయిందో.. ఆహా ఆహా.. ఆహా ఆహా.. మ్ హ్ హ్ హ్.... మ్ హ్ హ్ హ్....
Comments
Post a Comment