DOST MERA DOST SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PELLI PANDIRI

VIDEO SONG


KARAOKE


LYRICS

దోస్త్  మేర  దోస్త్


చిత్రం - పెళ్లి పందిరి

సంగీతం - వందేమాత్రం శ్రీనివాస్

సాహిత్యం - భువన చంద్ర

గాయకులు - S.P.బాలసుబ్రహ్మణ్యం, 


BGM


దోస్త్  మేరా  దోస్త్  తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం 

బ్రతుకు  తీపి  పాటలో  మధుర  స్వరాలం  మనం 

స్నేహమనే  మాటలో  చెరో  అక్షరం  మనం 

 

దోస్త్  మేరా  దోస్త్  తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం 

బ్రతుకు  తీపి  పాటలో  మధుర  స్వరాలం  మనం 

స్నేహమనే  మాటలో  చెరో  అక్షరం  మనం 

 

 దోస్త్  మేరా  దోస్త్  తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం


BGM

 

నిదరలో  ఇద్దరమూ  ఒకేలా  కలగంటం 

ఆహా హా  ఆహా  హేహే హే ఏహే 

నిజంలో  ప్రతి  క్షణం  కళలకే  కల  అవుతాం 

ఓహోహో ఓహో  ఆహా హా  ఆహా

హే  నీడల్లే  నేనోధీగుంటా  నువ్వు  ఎదుగుతూ  ఉంటే 

మబ్బుల్తో  మన  కథ  చెబుతాం  వింతగా  వింటుంటే 


నీలా  నాలా  సావాసంగా  నింగి  నెల  కలవాలంటూ 

మబ్బే  కరిగి  ఇళ్లపై  జల్లై  రాదా 

మన్ను  మిన్ను  కలిపే  హరివిల్లవాదా 


దోస్త్  మేరా  దోస్త్  హా తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం 

బ్రతుకు  తీపి  పాటలో  మధుర  స్వరాలం  మనం 

స్నేహమనే  మాటలో  చెరో  అక్షరం  మనం 


దోస్త్  మేరా  దోస్త్  తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం


BGM


చరిత్రే  శిరసొంచి  ప్రణామం  చేస్తుంది 

ఆహా హా  ఆహా  హేహే హే ఏహే 

ధరిత్రికి  ఈ  చెలిమి  ప్రమాణం  అంటుంది 

ఓహోహో ఓహో  ఆహా హా  ఆహా


హే  ప్రాణానికి  ప్రాణం  పొసే  మంత్రం  రా  స్నేహం 

స్వార్ధానికి  అర్ధం  మార్చే  శాస్త్రం  రా  స్నేహం 

ఊరు  వాడ  ఔరా  అంటూ  ఆశ్చర్యంతో  చూస్తూ  ఉంటె 

రాద్దాం  నేస్తం  కాలం  చదవని   కావ్యం 

లోకం  మొత్తం  చదివే  ఆరో వేదం 


హే దోస్త్  మేరా  దోస్త్  తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం 

హే బ్రతుకు  తీపి  పాటలో  మధుర  స్వరాలం  మనం 

హో స్నేహమనే  మాటలో  చెరో  అక్షరం  మనం 


దోస్త్  మేరా  దోస్త్  తు  హై  మేరీ  జాన్ 

వాస్తవం రా  దోస్త్  నువ్వే  నా  ప్రాణం 

బ్రతుకు  తీపి  పాటలో  మధుర  స్వరాలం  మనం 

స్నేహమనే  మాటలో  చెరో  అక్షరం  మనం 







 

Comments