PRIYARAAGALE SONG LYRICS IN TELUGU FROM THE MOVIE HELLO BROTHER

SONG

KARAOKE

LYRICS




ప్రియరాగాలే


చిత్రం - హలో బ్రదర్ 

సంగీతం - రాజ్-కోటి 

సాహిత్యం - చంద్రబోస్ 

గానం - ఎస్ పి బాలు, చిత్ర 


Bit 


Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె II 2 II 

F - ఓ ఓ..   ఓ ఓ..  ఓ     ఓ ఓ..   ఓ ఓ..  ఓ

Bit  Ch - హ్హ్  Bit  Ch - హ్హ్  Bit 

M - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ..   Ch - హె-హె హేహే 

F  - ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ..   Ch - హె-హె హేహే

M - చేరాలి సొగసుల తీరం..    F - సాగాలి తకధిమి తాళం..

M - తగ్గాలి తనువుల దూరం..    F - తీరాలి వయసుల తాపం

M - ఓ ఓ ఓ..   ఓ ఓ ఓ..  ఓ  F - ఓ ఓ ఓ ..   ఓ ఓ ఓ..  ఓ

M - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ..   Ch - హె-హె హేహే

F - ప్రియాగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ..   Ch - హె-హె హేహే


BGM 


Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె II 2 II

M - అల్లరి కోయిల పాడిన పల్లవి..    స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా..  

Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె

F - వేకువ పూచిన తొలి తొలి గీతిక..  ప్రియా ప్రియా నీవైతే.. శృతిలయ నేనవుతా..  

Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె

M - కలకాలం కౌగిలై..  నినే చేరుకోని  F - కనురెప్పల నీడలో..   కలే ఒదిగి పోనీ..  

M - ఓ ప్రియా.. ఓ.. దరిచేరితే దాచుకోనా..  Ch - హె-హె హేహే 

F - తొలి ప్రేమలే..   దోచుకోనా..  Ch - హె-హె హేహే

M - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ..   Ch - హె-హె హేహే 

F - ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ..   Ch - హె-హె హేహే


BGM 


Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె II 2 II

F - సవ్వడి చేయని యవ్వన వీణలు..   అలా అలా సవరించు..  పదే పదే పలికించు..  

Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె

M - వయసులు కోరిన వెన్నెల మధువులు.. సఖీ చెలి అందించు.. సుఖాలలో తేలించు..  

Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె

F - పెదవులతో కమ్మనీ.. కథే రాసుకోనా  M - ఒడి చేరి వెచ్చగా.. చలే కాచుకోనా..  

F - ఓ ప్రియా..  ఓ..   పరువాలనే పంచుకోనీ..  Ch - హె-హె హేహే

M - పడుచాటలే సాగిపోనీ.. Ch - హె-హె హేహే

M - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళ..   Ch - హె-హె హేహే

F - ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ..   Ch - హె-హె హేహే

M - చేరాలి సొగసుల తీరం..    F - సాగాలి తకధిమి తాళం

M - తగ్గాలి తనువుల దూరం..    F - తీరాలి వయసుల తాపం

M - ఓ ఓ ఓ..   ఓ ఓ ఓ..  ఓ    F - ఓ ఓ ఓ..   ఓ ఓ ఓ..  ఓ

Ch - హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హ్హ్-హ్హ్ హే-హే హే-హె II 2 II


Comments