SAKHIYA CHELIYA (PACHCHADANAMEY) SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SAKHI
SONG
LYRICS
సఖియా చెలియా
చిత్రం - సఖి
సంగీతం - ఎ ఆర్ రెహ్మాన్
సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి
గానం - హరిహరన్
సఖియా హ్మ్ మ్ చెలియా హ్మ్ మ్ కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా హ్మ్ మ్ చెలియా హ్మ్ మ్ నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
BGM
పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమె
పచ్చందనమే పచ్చదనమే ఎదిగె పరువం పచ్చదనమె
నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమె
ఎదకు సమ్మతం చెలిమె ఎదకు సమ్మతం చెలిమె
BGM
కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులా....బి పసి పాదం
ఎర్రాని రూపం ఉడికె కో..పం ఎర్రాని రూపం ఉడికె కో..పం
సంధ్యావర్ణ మంత్రాలు వింటె ఎర్రని పంట పాదమంటె
కాంచనాల జిలుగు పచ్చా.. కొండ బంతి గొరంత పచ్చ
పచ్చ పచ్చ… ప..చ్చా
మసకే పడితే మరకత వ..ర్ణం అందం చందం అలిగిన వర్ణం
సఖియా హ్మ్ మ్ చెలియా హ్మ్ మ్ కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను
సఖియా హ్మ్ మ్ చెలియా హ్మ్ మ్ నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
అలలే లేని సాగర వర్ణం ముయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే.. వర్ణం గుమ్మాడి పువ్వు తొలి వర్ణం
ఊదా-పువ్వు రెక్కల పై వర్ణం ఎన్నొ చేరెనీ కన్నె గగనం...
నన్నె చేరె ఈ కన్నె భువనం....
BGM
రాత్రి నలుపు రంగు నలుపే వానా కాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లొ కారునలుపే కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగి పాడే కొయిల నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే..
నీలాంబరాల కుంతల నలుపే…ఏ..
సఖియా హ్మ్ మ్ చెలియా హ్మ్ మ్ కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను, ఓ
సఖియా హ్మ్ మ్ చెలియా హ్మ్ మ్ నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను
తెల్లని తెలుపే ఎద తెలిపే Ch - ఓ ఓ
వానలు కడిగిన తుమ్మి తెలిపే Ch - నా... నా...
తెల్లని తెలుపే ఎద తెలిపే వానలు కడిగిన తుమ్మి తెలిపే
ఇరు కను పాపల కథ తెలిపే ఉన్న మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే ఉరుకు మనసు తెలిపే
Comments
Post a Comment