KANYAAKUMARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BOBBILI RAAJA

SONG


KARAOKE


LYRICS

కన్యాకుమారి.. కనబడదా దారి

చిత్రం - బొబ్బిలి రాజా 

సంగీతం - ఇళయరాజా 

సాహిత్యం - సీతారామ శాస్త్రి 

గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి 


Ch - ఊఊ ఊఉ ఊఊ ఊఉ 2

F Ch - చం చక్ చం చక్ చం చ చం చం చం చక్ చం చం

చం చక్ చం చక్ చం చ చం చం చం చక్ చంచం

M Ch - బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం

ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం

M - కన్యాకుమారి.. కనబడదా దారి.. కయ్యాలమారి.. పడతావే జారి..

పాతాళం కనిపెట్టేలా.. ఆకాశం పనిపట్టేలా.. 

ఊగకే మరి.. మతి లేని సుందరి..

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..

F - గోపాల బాలా.. ఆపర ఈ గోల.. ఈ కైపు ఏలా.. ఊపర ఉయ్యాల..

మైకంలో మయసభ చూడు.. మహరాజా రానా తోడు..

సాగనీ మరి సరదాల గారడీ..

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..


BGM


F - కొండలూ గుట్టలూ.. చిందులాడే తధిగిణతోం

M - వాగులూ వంకలూ.. ఆగి చూసే కథ చెబుదాం

F - తూనీ..గ రెక్కలెక్కుదాం.. సూరీ..డి పక్క నక్కుదాం

M - కుందేటి కొమ్ము వెతుకుదాం.. బంగారు జింకనడుగుదాం

F - చూడమ్మా.. హంగామా....

M - అడివంతా రంగేద్దాం.. సాగించే వెరైటీ ప్రోగ్రాం-

కళ్ళవిందుగా.. పైత్యాల పండగ.. హ హా హా

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..

M - హా.. కన్యాకుమారి.. కనబడదా దారి.. F - హా.. హా

M - కయ్యాలమారి పడతావే జారి

F - మైకంలో మయసభ చూడు.. మహరాజా రానా తోడు..

సాగనీ మరి.. సరదాల గారడీ..

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..

( F Ch - జా జా జా జా చకు చకుం చు

M Ch - చకు చకుం చు చకు చకు 

F Ch - హే.. జా జా జా జా చకు చకుం చు

M Ch - చకు చకుం చు చకు చకు ) 2


BGM


M - డేగతో ఈగలే.. ఫైటు చేసే చెడుగుడులో..

F - చేపలే చెట్టుపై.. పళ్ళు కోసే గడబిడలో..

M - నేలమ్మా తప్పతాగెనో.. హ్మ్ హ్(smile) ఏ మూలా తప్పిపోయెనో..

F - మేఘాల కొంగు పట్టుకో.. తూలేటి నడకనాపుకో..

M - ఓయమ్మో.. మాయమ్మో..హోక్(hichky)

F - దిక్కుల్నే ఆటాడించే.. చిక్కుల్లో గందరగోళం

ఒళ్ళు ఊగగా.. హక్(hichky) ఎక్కిళ్ళు రేగగా..

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..

F - ఏయ్.. గోపాలబాలా.. M - ఓయ్ F - ఆపర ఈ గోల M - whistle

F - ఈ కైపు ఏలా.. M - హహ్హహా F - ఊపర ఉయ్యాల

M - హా.. పాతాళం కనిపెట్టేలా.. F - మ్హా M - ఆకాశం పనిపట్టేలా

M - ఊగకే మరి F - ఆ ఆ M - మతి లేని సుందరి F - మ్మ్

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..

F - మ్హా సాగనీమరి సరదాల గారడీ

Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం..





 

Comments