MASTARU MASTARU MALE VERSION LYRICS IN TELUGU FROMTHE MOVIE SIR
SONG
మాస్టారు మాస్టారు
చిత్రం - సార్
సంగీతం - జి వి ప్రకాష్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
గానం - ధనుష్
BGM
శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే
సీతకుమల్లె నాతో అడుగేసే మాటడిగిందే
నాకు నేనే గుండెలోనే అన్నదంతా విన్నావే
అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే
ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే..
మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు
అచ్ఛం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు
అచ్ఛం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు
BGM
ఏ లేలేయ్ లేలేయ్ లేలేయ్ లే
లే లేలేయ్ లేలేయ్ లో..
ఏ లేలేయ్ లేలేయ్ లేలేయ్ లే
లే లేలేయ్ లేలేయ్ లో
ఏ లేలేయ్ లేలేయ్ లో
ఏ లేలేయ్ లేలేయ్ లో
ఏలో.. ఏలో ఏలే లో..
రంగుల్లో పొలమారుతుంది సంతోషం..
నీవల్లే కల మారుతుంది నా దేశం..
ఇచ్చావే వెనువెంట నడిచే అవకాశం..
నచ్చిందే సమయాలు వెలిగే సహవాసం..
నా జగానికి నువ్వే జానకి నా ధైర్యాన్ని నీలో చూసాను..
నా సగానికి ఓ సగానివై నువ్వొచ్చాకే పూర్తయ్యా నేను..
మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు
అచ్ఛం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు
అచ్ఛం నువ్వు కలగన్నట్టే నీ పక్కన నిలిచారు
శీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే
సీతకుమల్లె నాతో అడుగేసే మాటడిగిందే
నాకు నేనే గుండెలోనే అన్నదంతా విన్నావే
అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నావే
ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే
Bit
మాస్టారు.. Bit
నీ మనసును.. Bit
అచ్ఛం నువు.. Bit
నీ పక్కన నిలిచారు
Comments
Post a Comment