YE CHILIPI KALLALONA KALAVO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE GHARSHANA
SONG
KARAOKE
ఏ చిలిపి కళ్ళలోన కలవో
చిత్రం - ఘర్షణ
సంగీతం - హ్యారిస్ జయరాజ్
సాహిత్యం - కులశేఖర
గానం - శ్రీనివాస్
Ch - కిసి ఆషిఖ్ కా ఖయాల్ హై.. దరియా కీ లెహెరాతి చాల్ హై
ఎక్ ప్యారా సా సవ్వాల్ హై
యే తో బస్ హి కమాల్ హై.. హే-హే హే-హే హే..
భీగి భీగిసీ.. యె రాత్ హై.. యే తో ప్యార్ కా.. హీ రంగ్ హై
భీగి భీగిసీ.. యె రాత్ హై.. యే తో ప్యార్ కా.. హీ రంగ్ హై
యే రంగ్ హై తరంగ్ హై.. యే రంగ్ హై తరంగ్ హై
యే రంగ్ హై తరంగ్ హై.. యే రంగ్ హై తరంగ్ హై..
M - ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో..
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో..
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో..
నువ్వు అచ్చుల్లోనా హల్లువో జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో....
ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో....
Ch - యే రంగ్ హై తరంగ్ హై.. యే రంగ్ హై తరంగ్ హై
యే రంగ్ హై తరంగ్ హై.. యే రంగ్ హై తరంగ్ హై
భీగి భీగిసీ.. యె రాత్ హై.. యే తో ప్యార్ కా.. హీ రంగ్ హై
భీగి భీగిసీ.. యె రాత్ హై.. యే తో ప్యార్ కా.. హీ రంగ్ హై
M - ఈ పరిమళము.. నీదేనా.. నాలో పరవశము.. నిజమేనా..
బొండు మల్లిపువ్వు కన్నా.. తేలికగు నీ సోకు..
రెండు కళ్ళు మూసుకున్నా.. లాగు మరి నీ వైపు..
సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా
వింతల్లొను కొత్త వింత నువ్వేనా..
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే.. Bit
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన హ్మ్ హ్మ్ హ్మ్..
BGM
M - ఆ పరుగులలో పరవళ్ళు.. తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది.. ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతుంది మోజు పడి నీకోసం..
స్వరమున గీతి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం....
Bit
హ్మ్.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. (Ch Counter - నువ్వు అచ్చుల్లోనా హల్లువో)
జడకుచ్చుల్లోనా మల్లెవో.. (Ch Counter - జడకుచ్చుల్లోనా మల్లెవో)
నువ్వు అచ్చుల్లోనా హల్లువో.. జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో.. మధుమాసం లోనా మంచు పూల జల్లువో..
మధుమాసం లోనా మంచు పూల జల్లువో
మధుమాసం లోనా మంచు పూల జల్లువో
పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో
Comments
Post a Comment