ARADHYA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KHUSHI

 SONG


KARAOKE
LYRICS

ఆరాధ్య 

చిత్రం - ఖుషి 

సంగీతం - హేషమ్ అబ్దుల్ వహాబ్ 

సాహిత్యం - శియాస్ అబ్దుల్ వహాబ్, శివ నిర్వాణ 

గానం - సిడ్ శ్రీరామ్, చిన్మయి 


M - యు ఆర్ మై సన్ షైన్.. యు ఆర్ మై మూన్ లైట్

యు ఆర్ స్టార్ ఇన్ ద స్కై  .. కమ్ విత్ మి నౌ

యు హావ్ మై డిజైర్..  నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా..

F - పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా

తనువు తెర మీదుగా.. చేరుకో త్వరగా.. 


M - మనసారా చెలి తారా

నా గుండెను మొత్తం తవ్వి తవ్వి

చందనమంతా చల్లగ దోచావే.. 

ఏ వందల కొద్దీ పండగలున్నా

వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా

ఆరాధ్యా నా ఆరాధ్యా..  నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

గరిగప మగరిస నిరిసని దపదస గరిగప 

మా,గ రిసనిరి సనిదస దసరిరి సద సరిరి  

సద సద రిరి సదప గపదద పదసస 

దసరిరి సరి పా.... మగరిస దపదని 

గప గద పస దని సగ రిప గద పగరిస దసదని 

రిరి పప గగరి గదదప రిగ సస దప పగ రిస రిగపద సా......  


BGM 


M - ఈ పూట నా పాట చేరాలి నీ దాక 

నీ చిన్ని మెడ వంపులో..

F - సాగాలి ఈ ఆట తేడాలు తేలాక

గెలిచేది ఎవరేమిటో.. M - ఇలాగే.. F - ఉంటాలే......

M - నీతోనే.. Both - దూరాలు తీరాలు లేవే..

M - ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

F - హో.. హో.. హో.. హో.. హో.. హో.... హో.. హో.. హో..... 

Bit

M - ఏదో అనాలంది ఇంకా వినాలంది

నీ ఊహ మళ్లింపులో.. 

F - నా దాక చేరింది నా కూడా బాగుంది

నీ ప్రేమ కవ్వింపులో..

M - నీలానే....  F - మారానే....  M - అంటానే....

F - నువ్వంటు నేనంటు లేమే....

M - మనసార చెలి తార

నా గుండెను మొత్తం తవ్వి తవ్వి

చందనమంతా చల్లగ దోచావే.. 

ఏ వందలకొద్దీ పండగలున్నా

వెన్నుల మొత్తం నిండుగ ఉన్నా..

ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య

F Ch - పదము నీ వైపిలా పరుగు నీదే కదా

తనువు తెర మీదుగా చేరుకో త్వరగా

M - ఆ..... (overlap)


Comments