O RENDU PREMA MEGHALILA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BABY

 SONG


KARAOKE

LYRICS

ఓ రెండు ప్రేమ మేఘాలిలా


చిత్రం - బేబీ 

సంగీతం - విజయ్ బల్గనిన్ 

సాహిత్యం - అనంత్ శ్రీరామ్ 

గానం - శ్రీరామచంద్ర 


ఏం మాయే ఇది ప్రాయమా..  అరె ఈ లోకమే మాయమా..

వేరే ఏ ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో..

వేరయ్యె ఊసే రాదే  తుళ్ళె ఆశల్లో..

ఇద్దరిది ఒకే ప్రయాణంగ  ఇద్దరిది ఒకే ప్రపంచంగా..

ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందె మెల్లగా.. మెల్లగా..

ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా..

ఆ వాన వాలు ఏ వైపుకో.. తేల్చేది కాలమేగా..

ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా..

ఆ వాన వాలు ఏ వైపుకో.. తేల్చేది కాలమేగా..


BGM


తోచిందే ఈ జంట  కలలకే ఏ ఏ ఏ ఏ.. నిజముగా ఆ ఆ..

సా..గిందే దారంతా.. చెలిమికే ఏ ఏ ఏ.. రుజువులా ఆ ఆ..

కంటీ రెప్ప కను-పాపలాగ ఉంటారేమో కడదాకా..

సందామామ సిరివెన్నెలలాగ  వందేళ్ళయిన విడిపోకా

ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా..

ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా

ఏం మాయే ఇది ప్రాయమా.. అరె ఈ లోకమే మాయమా..

వేరే ఏ ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో..

వేరయ్యె ఊసే రాదే  తుళ్ళె ఆశల్లో..

ఇద్దరిది ఒకే ప్రయాణంగ  ఇద్దరిది ఒకే ప్రపంచంగా..

ఆ ఇద్దరి ఊపిరి ఒకటయిందె మెల్లగా.. మెల్లగా..

Comments