VENNELAVE VENNELAVE SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MERUPU KALALU

 SONG


KARAOKE

LYRICS

 

వెన్నెలవే వెన్నెలవే


చిత్రం - మేరుపు కళలు 

సంగీతం - ఎ ఆర్ రెహ్మాన్ 

సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి 

గానం - హరిహరన్, సాధన సర్గమ్


వెన్నెలవే వెన్నెలవే..

మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే హాయ్.. 

వెన్నెలవే వెన్నెలవే.. 

మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే.. ఏ.. ఏ.. హేయ్ 


BGM


వెన్నెలవే వెన్నెలవే.. 

మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే..

నీకు భూలోకులా కన్ను సోకేముందే

పొద్దు తెల్లారే లోగా పంపిస్తా.... 

వెన్నెలవే వెన్నెలవే.. 

మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే..

నీకు భూలోకులా కన్ను సోకేముందే

పొద్దు తెల్లారే లోగా పంపిస్తా....


BGM


ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సై అన్న మందారం..

ఇది సరాసాలా తొలిపరువాలా జత సాయంత్రం సై అన్న మందారం..

చెలి అందాలా చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా.. ఆ.. పిల్లా.. ఆ..

భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా..

పాడేను కుసుమాలు పచ్చా కంటి మీనా..

ఏ పూవుల్లో తడి అందాలే అందాలే ఈ వేళా..


BGM


F - వెన్నెలవే వెన్నెలవే..

మిన్నే దాటి వస్తావా.. విరహానా జోడీ నీవే..

నీకు భూలోకులా.. కన్ను సోకేముందే

పొద్దు తెల్లారే లోగా పంపిస్తా..


BGM


F - ఎత్తైన గగనంలో నిలిపేవారెవరంటా..

కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా

M - ఎద గిల్లీ గిల్లీ.... వసంతాలే ఆడించే 

హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ..

F - పిల్లా.. ఆ.. పిల్లా.. ఆ..

పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా

పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా

M - ఆ వయసే రసాల విందైతే.. ప్రేమల్లే ప్రేమించు..

F - ఆ.... ఆ..... ఆ.... ఆ..... ఆ.... ఆ....

హ్మ.... హ్మ.... హ్మ.... హ్మ.... హో.... హో.... హో.... 

Both - వెన్నెలవే వెన్నెలవే

మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే..

నీకు భూలోకులా కన్ను సోకేముందే

పొద్దు తెల్లారే లోగా పంపిస్తా.. ఆ....


Comments