MAMA CHANDA MAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SAMBHARALA RAMBABU

 SONG

KARAOKE

LYRICS

మామా చందమామా


చిత్రం - సంబరాల రాంబాబు 

సంగీతం - వి కుమార్ 

సాహిత్యం - రాజశ్రీ 

గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 


మామా..  చందమామా.... 

వినరావా..  నా..  కథ.. Bit 

మామా చందమామా వినరావా నా కథా..  

వింటే మనసు ఉంటే కలిసేవూ నా జత....

మామా..  చందమామా.. 


BGM 


నీ రూపము ఒక దీపము గతిలేని పేదకూ.. 

నీ రూపము ఒక దీపము గతిలేని పేదకూ.. 

నీ కళలే సాటిలేని.. పాఠాలు ప్రేమకు.. 

నువు లేక..  నువు రాక..  విడలేవు కలువలు.. 

జాబిల్లి..  నీ హాయి..  పాపలకు జో..లలు.. 

మామా చందమామా వినరావా నా కథా 

వింటే మనసు ఉంటే కలిసేవూ నా జత....

మామా..  చందమామా.. 



BGM 


మింటిపైన నీవు..  ఓంటిగాడివై....  

అందరికీ వెన్నెల పంచా రేయంత తిరగాలి.. 

ఇంటిలో..న నేను..  ఒంటిగాడినై....  

అందరికీ సేవలు చేయా రేయి పవలు తిరగాలి.. 

లేరు మనకు బంధువులు..  లేరు తల్లిదండ్రులు.... 

లేరు మనకు బంధువులు..  లేరు తల్లిదండ్రులు.. 

మనను చూసి  అయ్యోపాపం అనేవారు ఎవ్వరు.. 

అనేవా..రు ఎవ్వరు.. 

మామా చందమామా వినరావా నా కధా 

వింటే మనసు ఉంటే కలిసేవూ నా జత....

మామా చందమామా.. 


Comments