NAA CHELI ROJAVE SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ROJA

 SONG


KARAOKE

LYRICS

నా చెలి రోజావే


చిత్రం - రోజా 

సంగీతం - ఎ ఆర్ రెహ్మాన్ 

సాహిత్యం - రాజశ్రి గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత 


F -   ఆ.... ఆ.. ఆ....  ఆ..... 

ఆ.... ఆ.. ఆ....  ఆ..... 

ఆ.... ఆ.. ఆ.. ఆ.... 

ఆ.... ఆ.. ఆ.. ఆ.... 


BGM 


M - నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే కన్నీటా నీవే

కనుమూస్తే నీవే యదలో నిండేవే

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే


Bit 


F - లల-లల-లల లల-లా-లల లా లా లా..    

లల-లల-లల లల-లా-లల లా లా లా..    

లలల-లా-లలా.. లల లలలల లా లలా..  

లలల-లా-లలా.. లల లలలల లా లలా.. 

Bit 

M - గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం

గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం

అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం

మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం

మనసు లేకపోతే మనిషి ఎందుకంటా.. 

నీవు లేకపోతే  బతుకు దండగంట

కనిపించవో అందించవో తో..డు

నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే.. 

కళ్ళల్లో నీవే కన్నీటా నీవే

కనుమూస్తే నీవే యదలో నిండేవే

కనిపించవో అందించవో తో..డు

F - ఆ.... ఆ.. ఆ....  ఆ..... 

ఆ.... ఆ.. ఆ....  ఆ..... 

ఆ.... ఆ.. ఆ.. ఆ.... 

ఆ.... ఆ.. ఆ.. ఆ.... 

M - చెలియ చెంత లేదులే..  చల్ల గాలి ఆగిపో.. 

మమత దూరమాయనే..  చందమామ దాగిపో.. 

కురుల సిరులు లేవులే..  పూల వనం వాడిపో.. 

తోడు లేదు గగనమా..  చుక్క లాగ రాలిపో.. 

మనసులోని మాట ఆలకించలేవా

విడిపోని నీడ నిన్ను చేరనీవా

కనిపించవో అందించవో తోడు

నా చెలి రోజావే నాలో ఉన్నావే

నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే కన్నీటా నీవే

కనుమూస్తే నీవే యదలో నిండేవే

కనిపించవో అందించవో తోడు

F - ఆ.... ఆ.. ఆ....  ఆ.....   ఆ.... ఆ.. ఆ....  ఆ....

ఆ.... ఆ.. ఆ.. ఆ....   ఆ.... ఆ.. ఆ.. ఆ.... 




Comments