PALIKE MOUNAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KARNAA
SONG
పలికే మౌనమా
చిత్రం - కర్ణ
సంగీతం - విద్యా సాగర్
సాహిత్యం - రాజశ్రీ
గానం - మనో, ఎస్ జానకి
Bit
M - పలికే.... మౌనమా.... మౌనమే.. వేదమా..
F - పలుకే ప్రాణమా.. ప్రాణమే బంధమా ప్రియా
M - పలికే.... మౌనమా.... మౌనమే.. వే..దమా..
Bit
M - ఆ.... ఆ... ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... ఆ....
Bit
M - మదిని దేవి కొలువైన వేళ వచ్చెనో.. ఆ..
F - మనసు నీదె అని మరులు పూలు విచ్చేనో....
M - ఏదో.. సుఖం.. శృతించగా..
F - ఏదో.. స్వరం.. లిఖించగా
M - ఏదో.. సుఖం శృతించగా..
F - ఏదో.. స్వరం.. లిఖించగా
M - ఒకటే ఎదగా.. F - ఒదిగే కధగా
M - ఒడిలోన ఊయలూగగా..
పలికే.... మౌనమా.. ఆ....
F - పలుకే.... ప్రాణమా..
BGM
F - కలలు కన్న నా కనులు మూసుకొనెనే....
M - కలిసిపోతే వయసింక మాట వినదే....
F - గాలే ఎదే గిల్లేనిలా..
M - పూలే.. సుధే.. చల్లేనిలా..
F - గాలే ఎదే గిల్లేనిలా..
M - పూలే సుధే చల్లేనిలా..
F - చొరవే విడవా.. M - మనవే వినవా
F - మధు మంత్రమే..దో పాడవా
M - పలికే.... మౌనమా.... మౌనమే.... వేదమా..
F - పలుకే.... ప్రాణమా.... ప్రాణమే బంధమా ప్రియా..
M - పలికే.. F - ఊ.. M - మౌనమా.. F - ఊ..
M - మౌనమే.... F - ఊ.. M - వేదమా.. F - ఆ..ఆ..
Comments
Post a Comment