DAAVUDI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DEVARA

 SONG


KARAOKE

LYRICS

దావూదీ వాదిరే


చిత్రం - దేవర 

సంగీతం - అనిరుధ్ రవిచంద్రన్ 

సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి 

గానం - నకాశ్ అజీజ్, ఆకాశ 


Bit 


M - కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల.. 

పొయ్యిమీన మరిగిందె మసాలా.. 

F - చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల.. 

కసిమీన తొలి విందులియ్యాల.. 

M - కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో.. 

కిళి కిళియే కిళి కిళియే కిళెయో.. 

F - కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో.. 

కిళి కిళియే కిళెయో.. 

M - దావూదీ వాదిరే వాదిరే.. 

దావూదీ వాదిరే వాదిరే.. వాది.. 

దావూదీ వాదిరే వాదిరే.. 

దావూదీ వాదిరే వాదిరే.. వాది.. 

ఏ వాది వాది రే....  ఏ వాది వాది రే.... 

దావూదీ వాదిరే వాదిరే.... 

దావూదీ వాదిరే వాదిరే వాది 

నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి.. 

నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని..   

F - ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని 

జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని  

M - నల్కీసు నడుం గింగిర గింగిర గింగిరమే 

రంగుల పొంగుల బొంగరమే 

సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే  

F - ఇంకేంది ఎడం కస్సున బుస్సున పొంగడమే 

కాముడి చేతికి లొంగడమే 

హక్కుతో మొక్కుగ భల్లేగ దక్కావే  

M - కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో.. 

కిళి కిళియే కిళి కిళియే కిళెయో.. 

F - కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో.. 

కిళి కిళియే కిళెయో.. 

M - దావూదీ వాదిరే వాదిరే..  

దావూదీ వాదిరే వాదిరే వాది..  

దావూదీ వాదిరే వాదిరే..  

దావూదీ వాదిరే వాదిరే వాది..   

ఏ వాది వాది రే....  ఏ వాది వాది రే....

దావూదీ వాదిరే వాదిరే..  

దావూదీ వాదిరే వాదిరే వాది..

Comments