OMPULA VAIKHARI/VAMPULA VAIKHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE APRIL 1 VIDUDALA
SONG KARAOKE LYRICS ఒంపుల వైఖరి చిత్రం : ఏప్రిల్ 1 విడుదల(1991) సంగీతం - ఇళయరాజా సాహిత్యం - సిరివెన్నెల గానం - ఎస్.పి.బాలు, చిత్ర BGM Ch - తురురు రుత్తురు తురురు రుత్తురు తురురు రుత్తురు రూరూరూ తురురు రుత్తురు తురురు రుత్తురు తురురు రుత్తురు రూరూరూ రూ.. M - ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి F - వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ M - మోవినీ మగతావినీ ముడివేయనీయవా.. F - కాదనీ అనలేననీ గడియైన ఆగవా.. M - అదుపూ పొదుపూ లేనీ ఆనందం కావాలి.. Ch - హద్దూ పొద్దూ లేనీ ఆరాటం ఆపాలి.. ...