BULLET SONG(COME ON BABY LET'S GO IN THE BULLET) LYRICS IN TELUGU FROM THE MOVIE WARRIOR
VIDEO SONG KARAOKE LYRICS కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు చిత్రం - వారియర్ సంగీతం - DSP సాహిత్యం - శ్రీమణి గానం - శింబు, హరిప్రియ M - డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ X 4 హూ హూ హూ హూ హూ హూ హూ హూ నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు F - హే ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు M - డుడుడుడు డుడుడుడు డుడుడుడు డుడుడుడుర్ర్ర్ డు