Posts

Showing posts from July, 2023

KANYAAKUMARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BOBBILI RAAJA

Image
SONG KARAOKE LYRICS కన్యాకుమారి.. కనబడదా దారి చిత్రం - బొబ్బిలి రాజా  సంగీతం - ఇళయరాజా  సాహిత్యం - సీతారామ శాస్త్రి  గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి  Ch - ఊఊ ఊఉ ఊఊ ఊఉ 2 F Ch - చం చక్ చం చక్ చం చ చం చం చం చక్ చం చం చం చక్ చం చక్ చం చ చం చం చం చక్ చంచం M Ch - బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం M - కన్యాకుమారి.. కనబడదా దారి.. కయ్యాలమారి.. పడతావే జారి.. పాతాళం కనిపెట్టేలా.. ఆకాశం పనిపట్టేలా..  ఊగకే మరి.. మతి లేని సుందరి.. Ch - జింగ్ చక్ జింగ్ చక్ చాం.. చకు జింగ్ చక్ జింగ్ చ

AAKAASA DESANA(AAKASHA DESHANA) SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MEGHA SANDESHAM

Image
SONG  KARAOKE LYRICS ఆకాశదేశానా చిత్రం - మేఘ సందేశం        సంగీతం -  రమేశ్ నాయిడు            సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి  గానం - కె జె ఏసుదాస్  ఆకాశ దేశానా..  ఆషాఢ మాసానా.. మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా విరహమో.. దాహమో.. విడలేని మోహమో.. వినిపించు నా చెలికి.. మేఘసందేశం.. మేఘసందేశం.. BGM   వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై.. వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై.. ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని.. కడిమివోలె నిలిచానని Bit   ఉరమని తరమని ఊసులతో.. ఉలిపిరి చినుకుల బాసలతో.. విన్నవించు నా చెలికి.. విన్న వేదనా.. నా విరహ వేదనా.... ఆకాశదేశానా..  ఆషాడమాసానా.. మెరిసేటి ఓ.. మేఘమా.. మెరిసేటి ఓ.... మేఘమా.... BGM   రాలుపూల తేనియకై.. రాతిపూల తుమ్మెదనై..  రాలుపూల తేనియకై.. రాతిపూల తుమ్మెదనై..  ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని తొలకరి మెరుపుల లేఖలతో  రుధిర భాష్ప జల-ధారలతో.... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. విన్నవించు నా చెలికి  మనోవేదనా నా మరణయాతనా ఆకాశదేశానా..  ఆషాడమాసానా మెరిసేటి ఓ.. మేఘమా.. మెరిసేటి ఓ.... మేఘమా విరహమో.. దాహమో.. విడలేని మో