CHELI SAKHI MANOHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BANGARU CHILAKA
SONG KARAOKE LYRICS చెలి.. సఖి.. మనోహరి చిత్రం : బంగారు చిలక (1985) సంగీతం : బాలు గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : బాలు, జానకి BGM M - చెలి.. సఖి.. మనోహరి.. మందార మౌన హాసిని శ్రుతి లయ సుఖాలలో.. శృంగార వీణ మీటనా F - ప్రియ సఖ మహోదయ.. నారింజ సంధ్య వేళలో చలి చలి సయ్యాటలో.. పారాణి పాట పాడనా.. BGM M - మనసే.. మరో ప్రపంచమై.. మేఘాల తేలగా భువి అంచుల దివి ముంగిట.. నీ మేను తాకనా.. Bit F - వయసే మరో వసంతమై.. పూలార బోయగా తొలి చూపుల మునిమాపుల.. హారాలు వేయనా.. M - పొదరింటిలో చెలి చీకటి కౌగిళ్ళ నిండగా.. F - ప్రియ.. సఖ.. మహోదయ... నారింజ సంధ్య వేళలో.. M - చలి.. చలి.. సయ్యాటలో... పారాణి పాట పాడనా.. BGM F - వలపే సుధా ప్రవాహమై... అధారాల నిండగా ఒడివాకిట బిడియాలకు... అందాలు కూర్చనా.. Bit M - సొగసే కళా సుగంధమై... పరువాలు పెంచగా కనుపాపలా కసి ఊహల... ఉయ్యాలలూగనా.. F - నీ కౌగిట నే కాటుక... కావ్యాలు రాయనా.. M - చెలి సఖి మనోహరి... మందార మౌనహాసిని F - శ్రుతి లయ సుఖాలలో... శృంగార వీణ మీటనా M - చెలి F - సఖా Both - మ్హ్ హ్.... హ్.....