PRIYA PRIYATHAMA RAGALU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KILLER
ప్రియా ప్రియతమా రాగాలూ చిత్రం - కిల్లర్ సంగీతం - ఇళయరాజా సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి గాత్రం - మనో, చిత్రా BGM M - ప్రియా ప్రియతమా రాగాలూ.. సఖీ కుశలమా.. అందాలు... 2 నీ.... లయ పంచుకుంటుంటే... నా... శృతి మించిపోతుంటే..... నా...లో... రే....గే... ప్రియా ప్రియతమా రాగాలూ.. సఖీ కుశలమా అందాలు... 2 BGM Ch - లా లా లాలలల్లాలా లా లా లాలలల్లా లా లా లాలలల్లాలా లాలల్లలాలల్లలాలల్లలాలల్లలాలల్లల M - జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు.. F - పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు.. M - ఎవరు లేని మనసులో.. ఎదురు రావే నా చెలి.. F - అడుగు జారే వయసులో.. అడిగి చూడు కౌగిలి.. M - ఒకే వసంతం కుహూ నినాదం నీలో నాలో పలికే... F - ప్రియా ప్రియతమా రాగాలూ.. M - సఖీ కుశలమా.. అందాలు.. F - నీ.... లయ పంచుకుంటుంటే... M - నా......