Posts

Showing posts from April, 2022

KALAAVATHI/KALAVATHI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SARKARU VAARI PAATA

Image
 SONG KARAOKE కళావతి          చిత్రం - సర్కారువారి పాట            సంగీతం - ఎస్ ఎస్ థమన్            సాహిత్యం - అనంత్ శ్రీరామ్    గానం - సిడ్ శ్రీరామ్  Ch - మాంగల్యం తంతునానేన మమ జీవన హేతున.. కంటే భద్నామి శుభగే త్వం జీవ శరదర్శనం..   వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా.. ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా.. పోయిందే సోయా.. ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే..  కం ఆన్ కం ఆన్ కళావతీ.. నువ్వే గతే నువ్వే గతీ కం ఆన్ కం ఆన్ కళావతీ.. నువ్ లేకుంటే అధోగతీ..   Ch - మాంగల్యం తంతు నానేన మమ జీవన హేతున.. కంటే భద్నామి శుభగే త్వం జీవ శరదర్శనం..   వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా BGM  అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసి...

SHIVARANJANI NAVARAGINI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE TOORPU PADAMARA

Image
 SONG KARAOKE శివరంజని నవరాగిణి చిత్రం : తూర్పు పడమర (1976) సంగీతం:   రమేశ్ నాయుడు గాత్రం :  ఎస్ పి బాలు రచన :  డా సి నారాయణ రెడ్డి ఆ... ఆ... ఆ... ఆ...  ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...  ఆ... ఆ... ఆ... ఆ... ఆ...  ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...  Bit   శివరంజని.. నవరాగిణి..  వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే.. అమృత వాహిని..  ఆ... ఆ... శివరంజని.. నవరాగిణి... ఆ... ఆ... BGM   రాగాల సిగలోన సిరిమల్లివీ సంగీత గగనాన జాబిల్లివీ రాగాల సిగలోన సిరిమల్లివీ సంగీత గగనాన జాబిల్లివీ Bit  స్వర సుర ఝరీ తరంగానివీ..  స్వర సుర ఝరీ తరంగానివీ..  సరస హృదయ వీణా వాణివీ....  శివరంజని.. నవరాగిణి ఆ.. ఆ... BIt   ఆ కనులు పండు వెన్నెల గనులు BIt   ఆ కురులు ఇంద్ర నీలాల వనులు BIt   ఆ కనులు పండు వెన్నెల గనులు ఆ కురులు ఇంద్ర నీలాల వనులు ఆ... వదనం అరుణోదయ కమలం.. ఆ..  అధరం సుమధుర మధు కలశం...  శివరంజని నవరాగిణి..  ఆ.. ఆ... ఆ... BGM   జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని ...

MAA OORI DEVUDU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLUDA MAJAKA

Image
 SONG KARAOKE మా ఊరి దేవుడు  చిత్రం - అల్లుడా మజాకా సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి  సంగీతం - కోటి  గానం - ఎస్ పి  బాలసుబ్రహ్మణ్యం  BGM  Ch - హో... హో.... ఓ... హో...  హో... హో.... ఓ... హో...  Bit   మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా Ch - జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా  మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా Ch - మా ఊరి దేవుడు అందాల రాముడు  మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాం భజన సూది కన్నుల లేడి రాం భజన...  Ch - చుక్కా చుక్కల లేడి రాంభజన M - అవును సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట   F  Ch - శ్రీరాముడి కళ్యాణమే M ఆహ M Ch సీతమ్మకే వైభోగము M - అరెరెరె  Ch - మాపల్లెకే పేరంటము M  అహ అహ Ch - లోకాలకే ఆనందము   ఓయ్ చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట  నింగి వంగి నే...

NEELALA NINGILO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE JEBU DONGA

Image
 SONG KARAOKE నీలాల నింగిలో     చిత్రం - జేబుదొంగ      సంగీతం - చక్రవర్తి      సాహిత్యం - ఆత్రేయ  గాత్రం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల  M - నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో..   నిలువెల్లా కరిగిపోనా.. నీలోన కలిసిపోనా..  F - నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో..   నిలువెల్లా కరిగిపోనా.. నీలోన కలిసిపోనా..  M - నీలాల నింగిలో.. F - మేఘాల తేరులో..ఓ ఓ..ఓ ఓ..    BGM   M - ఆ.. నింగికి నీలం నీవై.. ఈ.. నేలకు పచ్చను నేనై  F - రెండూ కలిసిన అంచులలో.. రేపు మాపుల సంధ్యలలో..  M - ఎర్రని పెదవుల ముద్దులుగా.. నల్లని కన్నుల సుద్దులుగా ఎర్రని పెదవుల ముద్దులుగా.. నల్లని కన్నుల సుద్దులుగా F - మెల్లగా..  చల్లగా..   M - మెత్తగ మత్తుగ హత్తుకుపోయి  F - నిలువెల్లా దొరికిపోనా.. నీలోన కలిసిపోనా..  M - నీలాల నింగిలో మేఘాల తేరులో..ఓ ఓ ..ఓ ఓ ..ఓ ఓ   BGM   F - ఆ.. హిమగిరి శిఖరం నీవ...