Posts

Showing posts from March, 2023

MANASA VACHA NINNE VALACHA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE GODAVARI

Image
 SONG KARAOKE LYRICS మనసా వాచా నిన్నే వలచా చిత్రం - గోదావరి  సంగీతం - కె ఎం రాధాకృష్ణ  సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి  గానం - ఉన్నికృష్ణన్, చిత్ర  M - మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా   F - నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా   M - ఆ ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నే నీ నీడలా    F - మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా    BGM M - ఆ.. ఆ.. చిన్న తప్పు అని చిత్తగించామని అన్నా వినదు   అప్పుడెప్పుడో నిన్ను చూసి నీ వశమై మనసు..    F - కన్నీరైనా గౌతమి కన్నా.. తెల్లారైనా పున్నమి కన్నా.. మూగైపోయా నేనిలా..  Bit M - మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా....   BGM M - నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్న..   కన్ను చీకటై క ల లు వెన్నెలై కాటేస్తున్న..    F - గతమేదైనా.. స్వాగత మనన.. నీ జతలోనే బ్రతుకనుకొన రాముని కోసం సీతలా.. హ్మ్.... మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా   M - నిన్నే తలచా.. నన్నే మరిచా.. నీకై జీవించ   F - ఆ.. ఆ.. మాట దాచా.. కాలాలు వేచా.. నడిచా నే నీ నీడలా..        మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా..

ABHI NA JAAO CHHOD KAR SONG LYRICS IN HINDI FROM THE MOVIE HUM DONO

Image
 SONG KARAOKE LYRICS अभी न जाओ छोड़कर चित्र - हम दोनो संगीतकार - जयदेव गीतकार - साहिर लुधियानवी गायक   - आशा भोसले ,  मोहम्मद रफ़ी राग - कल्याण रफ़ी -  अभी न जाओ छोड़ कर .. के दिल अभी .. भरा नहीं .. अभी ना जाओ छोड़ कर .. के दिल अभी भरा नहीं .. Bit अभी अभी तो आई हो   अभी अभी तो ..  Bit अभी अभी तो आई हो   बहार बनके छाई हो हवा ज़रा महक तो ले   नज़र ज़रा बहक तो ले ये शाम ढल तो ले ज़रा Bit ये शाम ढल तो ले ज़रा .. ये दिल सम्भल तो ले ज़रा मैं थोड़ी देर जी तो लूँ   नशे के घूँट पी तो लूँ नशे के घूँट पी तो लूँ अभी तो कुछ कहाँ नहीं   अभी तो कुछ सुना नहीं अभी ना जाओ छोड़कर   के दिल अभी भरा नहीं .. Bit आशा - सितारे झिलमिला उठे Bit सितारे झिलमिला उठे चराग़ जगमगा उठे .. बस अब न मुझको टोकना .. Bit बस अब न मुझको टोकना   न बढ़के राह रोकना अगर मैं रुक गई अभी तो जा न पाऊँगी कभी यही कहोगे तुम सदा   के दिल अभी नहीं भरा जो खत्म हो किसी जगह ये ऐसा सिलसिला नहीं

NEE NAVVU CHEPPINDI NAATHO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANTHAM

Image
SONG KARAOKE LYRICS నీ నవ్వు చెప్పింది నాతో              చిత్రం - అంతం                      సంగీతం - ఆర్ డి బర్మన్                                   సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి                                                  గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం BGM    నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో.. ఇన్నాళ్ళ లోటేమిటో.. హో.. లాలా లాల హో.. లాలా లా లాల నీ నవ్వు చెప్పింది నాతో.. నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో.. ఇన్నాళ్ళ లోటేమిటో.. BGM నాకై చాచిన నీ చేతిలో.. చదివాను నా నిన్ననీ.. Bit హో.. నాకై చాచిన నీ చేతిలో.. చదివాను నా నిన్ననీ.. నాతో సాగిన నీ అడుగులో.. చూసాను మన రేపుని.. పంచేందుకే ఒకరులేని.. బతుకెంత బరువో అని.. ఏ తోడుకి నోచుకోని.. నడకెంత అలుపో అని.. BGM నల్లని నీ కనుపాపలలో.. ఉదయాలు కనిపించనీ.. Bit నల్లని నీ కనుపాపలలో.. ఉదయాలు కనిపించనీ.. వెన్నెల పేరే వినిపించనీ.. నడిరేయి కరిగించనీ.. నా పెదవిలోనూ ఇలాగే.. చిరునవ్వు పుడుతుందనీ.. నీ సిగ్గు నా జీవితాన.. తొలిముద్దు పెడుతుందనీ

EKKADA EKKADA UNDO TARAKA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MURARI

Image
SONG KARAOKE LYRICS జింతక జింతక   చిత్రం - ధమాకా      సంగీతం - భీమ్స్      సాహిత్యం - కాసర్ల శ్యామ్  గానం - మంగ్లి, భీమ్స్  F - ఎంకన్న తీర్థంలో యాళ్ళ పొద్దు ముద్దంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తె నువ్ కడుతుంటే ఏ కన్ను సూడకుండా.. కన్ను నాకు కొడుతుంటే.. ఏ.. ఏ.. హే.... నిన్ను సూడబుద్దైతాంది రాజిగో మాటాడబుద్దైతాంది రాజిగో Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క F - చెయ్ పట్బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్టబుద్దైతాంది రాజిగో Ch - జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క M - అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో.. లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో.. భూమిపూజ చేసుకుంటె బుగ్గల్లో.. కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో.. F - నిన్ను జూత్తే.. నిన్ను జూత్తే..  నిన్ను జూత్తే ఎట్నో ఉంటాది గుండె గట్టిగ కొట్టేసుకుంటాది.. Ch - అహ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత్తక్క M - నన్ను సూత్తే అట్నే ఉంటాది.. దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది.. Ch - అహ జింతక్క జిత్తక్క జిత్తక్క జిన్-జిన్న జింతక్క జిత్తక్క జిత

YETO VELLIPOYINDI MANASU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE NINNE PELLADATHA

Image
  SONG KARAOKE LYRICS ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం - నిన్నే పెళ్లాడతా    సంగీతం - సందీప్ చౌట                    సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి  గానం - రాజేష్ కృష్ణన్  ఎటో వెళ్ళిపోయింది మనసు.. Bit ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు.. ఓ చల్లగాలీ.. ఆచూకి తీసీ.. కబురియ్యలేవా ఏవయిందో.. ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఎటెళ్ళిందో అది నీకు తెలుసు.. ఓ చల్లగాలీ ఆచూకి తీసీ.. కబురియ్యలేవా ఏవయిందో ఏవయిందో.. ఏవయిందో.. BGM ఏ స్నేహమూ.. కావాలని.. ఇన్నాళ్ళుగా తెలియలేదూ.. ఇచ్చేందుకే.. మనసుందని.. నాకెవ్వరు చెప్పలేదూ.. చెలిమి చిరునామా.. తెలుసుకోగానే.. రెక్కలొచ్చాయో ఏమిటో.. ఎటో వెళ్ళిపోయింది మనసు.. ఇలా ఒంటరయ్యింది వయసు.. ఓ చల్లగాలీ.... ఆచూకి తీసీ  కబురియ్యలే....వా  ఏవయిందో ఏవయిందో.. ఏవయిందో.. BGM కలలన్నవి.. కొలువుండని.. కనులుండి ఏం లాభమందీ.. ఏ కదలికా.. కనిపించనీ.. శిల లాంటి బ్రతుకెందుకందీ..