ARADHYA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KHUSHI
SONG KARAOKE LYRICS ఆరాధ్య చిత్రం - ఖుషి సంగీతం - హేషమ్ అబ్దుల్ వహాబ్ సాహిత్యం - శియాస్ అబ్దుల్ వహాబ్, శివ నిర్వాణ గానం - సిడ్ శ్రీరామ్, చిన్మయి M - యు ఆర్ మై సన్ షైన్.. యు ఆర్ మై మూన్ లైట్ యు ఆర్ స్టార్ ఇన్ ద స్కై .. కమ్ విత్ మి నౌ యు హావ్ మై డిజైర్.. నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా.. F - పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా తనువు తెర మీదుగా.. చేరుకో త్వరగా.. M - మనసారా చెలి తారా నా గుండెను మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగ దోచావే.. ఏ వందల కొద్దీ పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగ ఉన్నా ఆరాధ్యా నా ఆరాధ్యా.. నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్యా నా ఆరాధ్యా నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య గరిగప మగరిస నిరిసని దపదస గరిగప మా,గ...