Posts

Chukkala Pallakilo Song Lyrics in Telugu From The Movie State Rowdy

Image
  చుక్కల పల్లకిలో చిత్రం :  స్టేట్ రౌడీ (1989) సంగీతం :  బప్పిలహరి సాహిత్యం - వేటూరి సుందర రామమూర్తి  గానం :  బాలు, సుశీల BGM  Ch - ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ... F - చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో..  పలికెను కల్యాణ గీతం.. మలయ సమీరంలో..  M - అనురాగాలే.. ఆలపించనా.. ఆకాశమే.. మౌన వీణగా.. ఆ.. ఆ...  Both - ఆ..ఆ  ఆ..ఆ  ఆ..ఆ  ఆ..ఆ చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో.. పలికెను కల్యాణ గీతం.. మలయసమీరంలో..   BGM   Ch - ఆ... ఆ... ఆ...  ఆ...  M - నీ చిరు నడుమున వేచిన సిగ్గును దోసిట దోచాలనీ..  F - ఆగని పొద్దును ఆకలి ముద్దును కౌగిట దువ్వాలనీ.. M - హే.. పడుచుదనం చెప్పిందిలే..   F - పానుపు మెచ్చిందిలే.. హో.. M - చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో..  పలికెను కల్యాణ గీతం.. మలయసమీరంలో.. BGM   M - తలపులు ముదిగిన తొలకరి వయసుకు తొలి ముడి విప్పాలనీ.. F - పెరిగే దాహం జరిపే మథనం పెదవికి చెప్పాలని..  M - హే తనువెల్లా కోరిందిలే..   F - తరుణం కుదిరిందిలే హా..  M - చుక్కల పల్లకిలో.. చూపుల అల్లికలో..  పలికెను కల్యాణ గీతం.. మలయసమీరంలో..  F - అనురాగాలే.. ఆలపించనా.. ఆకాశమే.. మౌన వీణగా.. ఆ...ఆ

LEHRAAYI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MOST ELIGIBLE BACHELOR

Image
లెహరాయి                                                       చిత్రం - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్                                                        సంగీతం - గోపి సుందర్                                                 సాహిత్యం - శ్రీమణి                                                   గానం - సిడ్ శ్రీరామ్  లెహరాయీ.. లెహరాయీ..... ఈ..   ఏ లేలే లే.. లే లేలే లే లే..  Bit లెహరాయీ.. లెహరాయీ..  గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ.... లెహరాయీ.. లెహరాయీ..  గోరువెచ్చనైన ఊసులదిరాయీ.... ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుతుంటె ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ... Bit  లెహరాయీ.. లెహరాయీ..  గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ.... లెహరాయీ.. లెహరాయీ..  గోరువెచ్చనైన ఊసులదిరాయీ....  ఓ..   BGM  రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయె రోజా పెదవులతో.. ముద్దుల గొడవాయె ఒంటగదిలో.... మంటలన్నీ.... ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయీ...  లెహరాయీ లెహరాయీ గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ...

MADHURA NAGARILO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PELLI SANDADI(NEW)

Image
  మధురా నగరిలో                                              చిత్రం - పెళ్ళి సందD                                                       సంగీతం - ఎం ఎం కీరవాణి                                                 సాహిత్యం - చంద్రబోస్                                                                         గాత్రం - శ్రీనిధి, నయన నాయర్, కాలభైరవ  BGM  F - మధురా నగరిలో యమునా తటిలో..  మురళీ స్వరములే.. ముసిరిన యదలో..  కురిసెనంట మురిపాల వాన లయలై హొయలై  జలజల జతులై ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ... గలగల గతులై ఆఆ ఆఆ ఆఆ ఆ.. వలపుల శ్రుతులై వయసుల ఆత్రతలై M - దొరక్క దొరక్క దొరికిందీ తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ ఝలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలు పెట్టి గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది F - మధురా నగరిలో.. ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓ ఓ..  మధురా నగరిలో... యమునా తటిలో.... మురళీ స్వరములే... ముసిరిన యదలో.... BGM   F - చెంతకొచ్చెయ్యగానే M - చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు చటుక్కు చటుక్కు చిటుక్కులే F - చెయ్యి పట్టెయ్

GOOM GOOMAINCHU KONCHAM/GHUM GHUMAYINCHU KONCHAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KODAMA SIMHAM

Image
  ఘుమ్ ఘుమాయించు కొంచం                                  చిత్రం - కొదమ సింహం                                              సంగీతం - రాజ్ కోటి                                                                              సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి                                          గాత్రం - మనో, చిత్ర  BGM  M - ఘుమ్ ఘుమాయించు కొంచం  లవ్ లగాయించు లంచం..  మన్ మధించింది మంత్రం మంచం...  Bit   F - కం కమాన్ అంది అందం...   చల్ చలాయించు సొంతం..  బల్ బలేగుంది బంధం గ్రంథం... Bit   M - చలి గాలి తగిలే వేళా..  F - చలి కాడు రగిలే వేళా..  M - గిలిగింత ముదిరే వేళా..  F - గిజిగాడు ఎగిరే వేళా..  M - అబ్బ సోకో  పూతరేకో అంటుకుంటే మోతగా   ఘుమ్ గుమాయించు కొంచం  లవ్ లగాయించు లంచం..  మన్ మథించింది మంత్రం మంచం...   F - కం కమాన్ అంది అందం...   చల్ చలాయించు సొంతం..  బల్ బలేగుంది బంధం గ్రంథం...   BGM   M - కానీ.. తొలి బోణీ.. కసి కౌగిళ్ళ కావిళ్ళతో..  F - పోనీ.. మతి పోనీ.. పసి చెక్కిళ్ళ నొక్కుళ్ళతో..  M - రాణీ.. వనరాణీ.. వయసొచ్చింది వాకిళ్ళలో..   F - రాజా.. త

LELE BABA NIDDURA LEVAYYA SONG LYRICS IN TELUGU FROM KUNTI PUTRUDU

Image
లేలే బాబా నిద్దుర లేవయ్యా                                                     చిత్రం - కుంతీపుత్రుడు                                                        సంగీతం - ఇళయరాజా                                                                   సాహిత్యం - జాలాడి రాజా రావు                                                                   గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం  ఆ..... ఓ.... ఓ... హ్హ.....   ఆ.... ఓ.... ఓ... ఓ... ఆ... ఆ.... ఆ.. BGM   లేలే బాబా నిద్దుర లేవయ్యా..  Bit ఏలే స్వామీ మేలుకోవయ్య..  Bit   రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా...  లేలే.. లేలే..   లేలే బాబా నిద్దుర లేవయ్యా Bit   ఏలే స్వామీ మేలుకోవయ్యా..  BGM   వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్రం పువ్వులు పెట్టీ......   ఆ.. ఆఆ... ఆఆ....  ఆఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ ఆ ఆ...  వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్రం పువ్వులు పెట్టీ పాదసేవ చేసుకునే వేళ దాటి పోయెనని  ప్రశ్నవేయకుంటే మంచిదే.. ఇద్దరికీ...  పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ అందుకనె గుండె నీ గురు పీఠమయినది..  ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా... బాబా... 

NAATU NAATU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE RRR

Image
  Video Song Karaoke నాటు నాటు             చిత్రం - RRR      సంగీతం - ఎం ఎం కీరవాణి         సాహిత్యం - చంద్రబోస్   గానం - కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్  BGM  పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకోని... కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన... కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన... మిరపతొక్కు కలిపినట్టు నా పాట సూడు   నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు వీర నాటు నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు ఊర నాటు నాటు నాటు-నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు నాటు నాటు-నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు BGM   గుండెలదిరిపోయేలా  ఢండనకర మోగినట్టు సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా  దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సెమట పట్టేలా  వీరంగం సేసినట్టు నా పాట సూడు   నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు వీర నాటు నాటు నాటు-నాటు నాటు-నాటు నాటు ఊర నాటు నాటు నాటు-నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు నాటు