AMMAYE SANNAGA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KHUSHI
SONG KARAOKE LYRICS అమ్మాయే సన్నగా చిత్రం - ఖుషి సంగీతం - మణిశర్మ సాహిత్యం - చంద్రబోస్ గానం - ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి M - అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే.. మంచాన పడ్డారే.. Bit అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే.. మంచాన పడ్డారే.. F - అబ్బాయే సూటిగ.. కన్నెత్తి చూడగ.. ఆ వాడి చూపులకు.. మంచైన మరిగేలే.. M - ఆ నవ్వులు.. Ch - హో.. హో.. M - ఈ చూపులు.. Ch - హో.. హో.. Both - ఆ నవ్వులు ఈ చూపులు.. కలిపేస్తే ప్రేమేలే.. M - Kkow M - అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే.. Bit F Ch - చికిచా చా చికి చికి-చికి చా చచ M Ch - చికిచా చా చికి చక-చికి చా F Ch - చికిచా చా చికి చికి-చికి చా చచ M Ch - చికిచా చా చికి చక-చికి చా F Ch - చికి చక-చికి చా చికి M Ch - చా చా చా F Ch - చికి చక-చికి చా చికి M Ch - చికి చా చా