SHIVA SHIVA SHANKARA HARA HARA SHANKARA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DAMARUKAM
VIDEO SONG KARAOKE SONG LYRICS IN TELUGU శివ శివ శంకర హర హర శంకర చిత్రం - డమరుకం సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం - జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గానం - శంకర్ మహదేవన్ Ch - భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో.. భం భం భో.. Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా.. దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా.. Bit Ch - సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా.. దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా... శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ Ch - శంకర హర హర Ch - శంకర జయ జయ Ch - శంకర దిగిరారా.. ప్రియ తాండవ Ch - శంకర ప్రకట Ch - శుభంకర ప్రళయ Ch - భయంకర దిగిరారా.... ఓం పరమేశ్వరా పరా.. ఓం నిఖిలేశ్వరా హరా.... ఓం జీవేశ్వరేశ్వరా కనరారా.. Bit ఓం మంత్రేశ్వరా స్వరా.... ఓం యంత్రేశ్వరా స్థిరా ఓం తంత్రేశ్వర