Posts

Showing posts from October, 2019

RAMULO RAMULA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALA VAIKUNTAPURAMLO

Image
రాములో రాములా      చిత్రం - అలవైకుంఠపురంలో            సంగీతం - ఎస్ ఎస్ థమన్  సాహిత్యం - కాసర్ల శ్యామ్      గానం - అనురాగ్ కులకర్ణి, మంగ్లి(సత్యవతి) బంటూగాణికి ట్వంటీ టూ  బస్తీలా మస్తూ కట్ ఔటు  బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేది  వచ్చినమంటే సుట్టూ..  కిక్కే సాలక ఓ నైటు  ఎక్కి డొక్కు బుల్లెట్టు  సందు-సందుల మందుకోసం  ఎతుకుతాంటే రూటు..  సిల్కు శీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు  పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు  బంగ్లామీద నిలుసోనుందిరో..  ఓ సందమామ సుక్క తాగక చెక్కరొచ్చెరో..  ఏం అందం మామ  జింకలెక్క దుంకుతుంటెరో..  ఆ సందమామ ఝుంకీ జారి చిక్కుకుందిరో..  నా దిల్లుకు మావ.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో రాములా.. నా పాణం దీశిందిరో..  రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో రాములా.. నా పాణం దీశిందిరో..   BGM  రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో రాములా.. నా పాణం దీశిందిరో..  రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో..   BGM  హే.

PRIYATHAMA NAA HRUDAYAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PREMA

Image
ప్రియతమా నా హృదయమా చిత్రం - ప్రేమ    సంగీతం - ఇళయరాజాగారు          సాహిత్యం - ఆచార్య ఆత్రేయగారు      గానం - బాలుగారు, చిత్రాగారు  BGM  ప్రియతమా.. నా హృదయమా.. ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.. నా గుండెలో నిండినా గానమా.. నను మనిషిగా చేసినా త్యాగమా.... ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.... BGM  శిలలాంటి నాకూ.. జీవాన్ని పోసి.. కలలాంటి బ్రతుకూ.. కళతోటి నింపి.. వలపన్న తీపీ.. తొలిసారి చూపీ.. ఎదలోని సెగలూ.. అడుగంట మాపీ.. నులివెచ్చనైనా ఓదార్పు నీవై... శృతిలయలాగా.. జతచేరినావు.. నువులేని నన్నూ ఊహించలేనూ.. నా వేదనంతా నివేదించలేనూ.. అమరం అఖిలం మన ప్రేమా.... ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.. F - లా... లల లల లాలాల లాలా... bit   లల లల లాలాల లాలా... bit   లాల లాలా.. లాల లాలా..  లాల లాలాల.. లాల లాల లాలా..   BGM  నీ పెదవి పైనా.. వెలుగారనీకు..  నీ కనులలోనా.. తడిచేరనీకు.. నీ కన్నీటి చుక్కే.. మున్నీరు నాకూ..  అది వెల్లువల్లే.. నను

OHO CHELI.. IDI THOLI PATA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KANYAKUMARI

Image
ఇది తొలి పాట..       చిత్రం: కన్యాకుమారి (1977)      సంగీతం: బాలుగారు            గీతరచయిత: వేటూరిగారు   నేపధ్య గానం: బాలుగారు  Bit  ఓహో చెలీ.. ఓ.. నా చెలీ..  ఇది తొలి పాట.. ఒక చెలి పాటా.. వినిపించనా.. ఈ పూట.. ఆ.. పాటా..  ఇది తొలి పాటా.. ఒక చెలి పాటా.. వినిపించనా ఈ పూటా.. ఆ.. పాటా.. BGM   ఎదుట నీవు.. ఎదలో నీవు.. ఎదిగి ఒదిగి నాతో ఉంటే  మాటలన్ని పాటలై.. మధువులొలుకు మమతే పాట.. నీలి నీలి నీ కన్నులలో.. నీడలైన నా కవితలలో..  నీ చల్లని చరణాలే.. నిలుపుకున్న వలపీ పాటా..  పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా.... పరిమళించు ఆ బంధాలే పరవశించి.. పాడనా.. ఆడనా.. పాడనా ఓహో చెలీ.. ఓ.. నా చెలీ.. ఇది తొలి పాట.. ఒక చెలి పాటా..   వినిపించనా ఈ పూట.. ఆ.. పాటా..  BGM   చీకటిలో వాకిట నిలిచి.. దోసిట సిరి మల్లెలు తొలిచి  నిదుర కాచి నీకై వేచీ.. నిలువెల్లా కవితలు చేసి  కదలి కదలి నీవోస్తుంటె.. కడలి పొంగులనిపిస్తుంటే  వెన్నెలనై నీలో అలనై.. నీ వెల్లువకే వేణువునై  పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా.. పొరల

IDI CHERAGANI PREMAKU SREEKARAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANKUSAM

Image
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం       చిత్రం - అంకుశం              సంగీతం - సత్యం గారు              సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు    గానం - బాలుగారు, జానకమ్మ  M - ఆ.... ఆ... ఆ....  F - ఆ.... ఆ... ఆ.... ఆ..  M - మ్.. మ్.. మ్....  BGM  M - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం..  F - ఆ...ఆ...ఆ... M - ఇది మమతల మేడకు ప్రాకారం..  F - ఓ... ఓ.... ఓ.... M - పండిన కలలకు శ్రీరస్తూ.. పసుపు కుంకుమకు శుభమస్తు.. కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ.... కలకాలం.. వైభోగమస్తూ.. F - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం..  M - ఆ...ఆ...ఆ... F - ఇది మమతల మేడకు ప్రాకారం.. M - ఓ... ఓ.... ఓ.... F - పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ... కలకాలం.. వైభోగమస్తూ... BGM   M - కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ.. Bit   F - పారాణి మిసమిసలు పదములకు తెలుసూ పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ M - చిగురుటాశల.. చిలిపి చేతలూ.. పసిడిబుగ్గల

SAMAJA VARAGAMANA SONG LYRICS IN TELUGU FROM ALA VAIKUNTAPURAMLO

Image
సామజ వరగమన  చిత్రం - అల వైకుంఠపురంలో      సంగీతం - ఎస్ ఎస్ థమన్ గారు    సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు      గానం - సిడ్ శ్రీరామ్  నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు  ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు Bit  నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు  ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తా ఏ కాటుకలా నా కలలు  నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు  నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు  నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు Bit  సామజ వరగమన.. నిను చూసి ఆగగలనా  మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున సామజ వరగమన.. నిను చూసి ఆగగలనా  మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు  ఆ చూపులనల్లా తొక్కుకు వేళ్ళకు దయలేదా అసలు BGM  మల్లెల మాసమా.. మంజుల హాసమా..  ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా..  విరిసిన పించమా.. విరుల ప్రపంచమా..  ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమ

REPALLE MALLI MURALI VINNADI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLARI MOGUDU

Image
రేపల్లె మళ్ళి మురళి  చిత్రం - అల్లరి మొగుడు        సంగీతం - ఎం ఎం కీరవాణి          సాహిత్యం - సిరివెన్నెల సీతారామ శాస్త్రి        గానం - బాలుగారు, చిత్రమ్మ  Ch - తనన F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన  F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన(overlap) F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన(overlap) F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన(overlap) F - ఆ...ఆ... ఆ...ఆ... Ch - తనన  తనన F - రేపల్లె మళ్ళి మురళి విన్నది Bit   Ch - తనన M - ఆ పల్లె కళే పలుకుతున్నది Bit   Ch - తనన F - ఆ జానపదం ఝల్లుమన్నది Bit   Ch - తనన M - ఆ జాణ జతై అల్లుకున్నదీ  F - మొగలిపూవ మారాజుకి మొదటి కానుకా  ఎదను పరిచి వేసేయ్యనా ప్రణయ వేదికా...  M - మల్లెనవ్వు మారాణి ఈ గొల్లగోపికా..  మూగమనసు వింటున్నది మురళి గీతికా... Ch - తనన F - ఈ పల్లె మళ్ళీ మురళి విన్నది Bit   Ch - తనన M - ఆ పల్లె కళే పలుకుతున్నది  BGM   Ch - తానన తందానన తఝుమ్ తఝుమ్ ఝుమ్  Bit   F - తానన తందానన తఝుమ్ తఝుమ్ M - తఝుమ్ తఝుమ్  Bit  F - ఆ... పెంకితనాల పచ్చిగ