YE CHILIPI KALLALONA KALAVO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE GHARSHANA
SONG KARAOKE LYRICS ఏ చిలిపి కళ్ళలోన కలవో చిత్రం - ఘర్షణ సంగీతం - హ్యారిస్ జయరాజ్ సాహిత్యం - కులశేఖర గానం - శ్రీనివాస్ Ch - కిసి ఆషిఖ్ కా ఖయాల్ హై.. దరియా కీ లెహెరాతి చాల్ హై ఎక్ ప్యారా సా సవ్వాల్ హై యే తో బస్ హి కమాల్ హై.. హే-హే హే-హే హే.. భీగి భీగిసీ.. యె రాత్ హై.. యే తో ప్యార్ కా.. హీ రంగ్ హై భీగి భీగిసీ.. యె రాత్ హై.. యే తో ప్యార్ కా.. హీ రంగ్ హై యే రంగ్ హై తరంగ్ హై.. యే రంగ్ హై తరంగ్ హై యే రంగ్ హై తరంగ్ హై.. యే రంగ్ హై తరంగ్ హై.. M - ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. ఏ చిలిపి కళ్ళలోన కలవో.. ఏ చిగురు గుండెలోన లయవో.. నువ్వు అచ్చుల్ల