Posts

RAJITHA TELANGANA DJ SONG LYRICS IN TELUGU

Image
రజితా తెలంగాణ DJ song  గానం - హనుమంత్ యాదవ్ గొట్ల  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  రజీతో.. పిలవాలానున్నదే రజితా  రజీతో.. అడగాలానున్నదే రజితా  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  రజీతో.. పిలవాలానున్నదే రజితా రజీతో.. అడగాలానున్నదే రజితా   BGM  నీ కళ్ళ కాటుకా.. చూస్తానే నిన్ను సూటిగా..  నీ కళ్ళ కాటుకా.. చూస్తానే నిన్ను సూటిగా..  రజీతో నీ కళ్ళ కాటుకా.. రజితా..  రజితో చూస్తానె నిన్ను సూటిగా రజితా..  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  రజీతో.. పిలవాలానున్నదే రజితా రజీతో.. అడగాలానున్నదే రజితా   BGM  నీ చెవుల కమ్మలు.. అదిరెనె కనుబొమ్మలు  నీ చెవుల కమ్మలు.. అదిరెనే కనుబొమ్మలు  రజితో.. నీ చెవుల కమ్మలూ రజితా  రజితో అదిరెనె కనుబొమ్మలు రజితా..  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన  రజీతో.. పిలవాలానున్నదే రజితా రజీతో.. అడగాలానున్నదే రజితా   BGM  నీ నడుము ఒంపులూ.. సూపవె నీ సొంపులు..  నీ నడుము

RAMMA CHILAKAMMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE CHOODALANI UNDI

Image
SONG KARAOKE రామ్మా చిలకమ్మా         చిత్రం - చూడాలని ఉంది  సంగీతం - మణిశర్మగారు        సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు      గానం - ఉదిత్ నారాయణ్, స్వర్ణలత  BGM  M - రామ్మా చిలకమ్మా... ప్రేమా మొలకమ్మా... రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా..  పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి కోపాలా మూగ కళ్ళ తేనె దీపాల గంగూలి సందులో గజ్జల గోల.. బెంగాలి చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల..  రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా..  పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మా..  Bit   Ch - ఏ.. Bit ఏ.. Bit ఏ.. Bit ఏ..  హొయ్ హొయ్ Bit హొయ్ హొయ్ Bit హొయ్ హొయ్   Bit   హొయ్ హొయ్ హొయ్ హొయ్  హొయ్ హొయ్ హొయ్ హొయ్ M - గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో F - క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో M - దొంగిలించుకున్న సొత్తు గోవింద..  F - ఆవలించు కుంటే నిద్దరవుతుందా..  M - ఉట్టీ కొట్టే వేల రైకమ్మో.. చట్టి దాచి పెట్టుకోకమ్మో.. F - కృష్ణా మురారి వాయిస్తావో.. చలి కోలాటమేదో

RANGAMMA MANGAMMA SONG LYRICS IN TELUGU FROM RANGASTHALAM

Image
రంగమ్మ మంగమ్మ     చిత్రం - రంగస్థలం  సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు        సాహిత్యం - చంద్రబోస్ గారు  గానం - ఎం ఎం మాన్సి  Bit  ఓయ్ రంగమ్మా మంగమ్మా  ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు  పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు  పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు గొల్ల భామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే..  గొల్ల భామ వచ్చి.. నా గోరు గిల్లుతుంటే..  పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే  ఉఫ్ఫ్అమ్మా ఉఫ్ఫ్అమ్మా.. అంటూ ఊదడు..  ఉత్తమాటకైనా నన్ను ఊర్కోబెట్టడూ  ఉఫ్ఫ్అమ్మా ఉఫ్ఫ్అమ్మా.. అంటూ ఊదడు..  ఉత్తమాటకైనా నన్ను ఊర్కోబెట్టడూ  ఆడి పిచ్చి పిచ్చి ఊసుల్లోన మునిగి తేలుతుంటే  మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ.. మంచి న్నీళ్ళైనా సేతికియ్యడు మంటమ్మా మంటమ్మా అంటే సూడడూ.. మంచి నీళ్ళైనా సేతికియ్యడు ఓయ్ రంగమ్మా మంగమ్మా..   రంగమ్మా మంగమ్మా..  రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు  పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..   BGM  డూ టూ డుట్టుట్టూ.. Bit డూ టూ డుట్టుట్టూ  డూ టూ

AA GATTUNUNTAVA NAGANNA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE RANGASTHALAM

Image
ఆ గట్టునుంటావా నాగన్న చిత్రం - రంగస్థలం      సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు    సాహిత్యం - చంద్రబోస్ గారు    గానం -  దేవిశ్రీ ప్రసాద్ గారు  ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. నాగన్న Bit  ఏ.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. Ch - ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సిసాడు సార ఉంది కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాంది ఉందీ. ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. హే.. Ch - ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా.. హే..  Bit Ch - హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..  హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే.. హే..  ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే..  Ch - ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే.. ఆ దిబ్బనేమో తోడెల్ల దండు ఉంది నక్కాల మూక ఉంది పందికొకుల గుంపు ఉందీ ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే..  Ch - ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా.. హే

RANGA RANGA RANGASTHALANA SONG LYRICS IN TELUGU FROM RANGASTHALAM

Image
రంగా రంగా రంగస్థలానా          చిత్రం - రంగస్థలం                సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు                    సాహిత్యం - చంద్రబోస్ గారు గానం - రాహుల్ సిప్లిగంజ్  రంగా రంగా.. రంగస్థలానా.. హో.. ఓ.... Bit రంగా.. రంగా.. రంగస్థలా..నా... ఓ... ఓ.. హో..   వినబడేట్టు కాదురా కనబడేట్టు కొట్టండెహే..   Bit  హేయ్ రంగా రంగా రంగస్థలానా.. రంగు పూసుకోకున్న ఏసమేసుకోకున్న ఆట బొమ్మలం అంటా మనమంత తోలుబొమ్మలం అంటా..  Ch - ఆట బొమ్మలం అంటా.. మనమంత తోలుబొమ్మలం అంటా..  హేయ్ రంగా రంగా రంగస్థలానా.. అట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంటా..  Ch - ఆట బొమ్మలం అంటా మనమంత తోలుబొమ్మలం అంటా.. కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆట బొమ్మలం అంటా.. ఇనపడని పాటికి సిందాడేస్తున్న తోలు బొమ్మలం అంటా.. డుంగురూ డుంగురూ డుంగురూ  డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ  Ch - హెయ్ డుంగురూ డుంగురూ డుంగురూ  డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ హొయ్యా..   Bit   రంగా రంగా రంగస్థలానా.. రంగు పూసుకోకున్న ఏసమేసుకోకు

PODUSTHUNNA PODDU MEEDA TELANGANA SONG LYRICS IN TELUGU

Image
పొడుస్తున్న పొద్దుమీద      చిత్రం - జై బోలో తెలంగాణ        సంగీతం - చక్రిగారు  సాహిత్యం - గద్దర్ గారు      గానం - గద్దర్ గారు  హ్హా..  అదిగో.. ఆ కొండల నడుమ తొంగి చూచే ఎర్రని భగవంతుడు ఎవడు.. సూర్యుడు  ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో..  పోటిపడి నడుస్తుంది కాలం..  అలా కాలంతో కదిలి నడిసినవాడే కదిలిపోతాడు..  ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం  ఆ.. పొడుస్తున్న బలే బలే బలే బలే బలే బలే.. హ్హా.. హ్హా.. హ్హా..  ఆహా... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...  పోరు తెలంగాణమా..పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా.. బలే బలే బలే బలే బలే బలే.. హ్హా.. హ్హో.. హ్హా.. హ్హా..  పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా...  పోరు తెలంగాణమా..పోరు తెలంగాణమా..  కోట్లాది ప్రాణమా.. కోట్లాది ప్రాణమా.. BGM  ఓ భూతల్లి... సూర్యుని ముద్దాడిన భూతల్లి..  అదిగో.. చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది..  అమ్మా.. నీవు త్యాగాల తల్లివి.. త్యాగాల గుర్తు..  భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు..  చిదిమేసిన పువ్వులు త్యాగాల గ