Posts

NUVVU NATHO EMANNAVO SONG LYRICS IN TELUGU FROM THE MOVIE DISCO RAJA

Image
నువ్వు నాతో ఏమన్నావో              సినిమా: డిస్కోరాజా               గానం: బాలసుబ్రహ్మణ్యం గారు        సంగీతం: ఎస్ ఎస్ తమన్ గారూ  సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు  తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. Bit  నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో (with smile) బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా..  Bit   స్వరమంటూ లేని సంగీతాన్నై  నీ మనసునే తాకనా.. Bit   ఎటు సాగాలో అడగని ఈ గాలితో.. ఎప్పుడాగాలో తెలియని వేగాలతో.. భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా.. తింక్ తికి పప్ప.. దిగిడి దిగిడి తింక్ తికి పప్ప.. స్వరమంటూ లేని సంగీతాన్నై  నీ మనసునే తాకనా.. BGM   నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో బదులేదో ఏం చెప్

TAALI KATTU SHUBHAVELA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANTHULENI KATHA

Image
Video Song Karaoke తాళి కట్టు శుభవేళ             చిత్రం - అంతులేని కథ  సంగీతం - ఎం ఎస్ విశ్వనాథన్    సాహిత్యం - ఆత్రేయ    గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం  జుమ్ చుగు చుక్ చుక్  జుమ్ చుక్ చుక్  జుమ్ చుగు చుక్ చుక్  జుమ్ చుక్ జుమ్ చుక్ ప్ర్...... (Elephant sound) జుమ్ చుగు చుక్ చుక్  జుమ్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుగు చుక్ చుక్  జుమ్ చుక్ జుమ్ చుక్ జుమ్ చుగు చుక్ చుక్  జుమ్ చుక్ జుమ్ చుక్  జుమ్ చుగు చుక్ చుక్  జుమ్ చుక్ జుమ్ చుక్ జుమ్.. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా.. ఓహోహో.. ఆహాహా.. హ్మ్ హ్.. ఏహే హే... తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల.. ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో.. అహ్హహా  ఏనాడు ఏ జంటకో.. రాసి వున్నాడు విధి ఎప్పుడో.. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాలా.... వికటకవిని నేను.. వినండీ ఒక కథ చెపుతాను... కాకులు దూరని కారడవీ... క్జ్జ్... కుకుకూ.. క్ర్ క్రూ.. కుకుకూ.. కూ.కూ.కూ.కూ. (Birds sounds) అందులో.. కాలం ఎరుగని మానొకటి.. ఆ అందాల మానులో.. ఆ అద్బుత వనంలో.. క్ర్ క్ర్ర్.. క్ర్ర్.. క్ర్ర్ (

RAMULO RAMULA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALA VAIKUNTAPURAMLO

Image
రాములో రాములా      చిత్రం - అలవైకుంఠపురంలో            సంగీతం - ఎస్ ఎస్ థమన్  సాహిత్యం - కాసర్ల శ్యామ్      గానం - అనురాగ్ కులకర్ణి, మంగ్లి(సత్యవతి) బంటూగాణికి ట్వంటీ టూ  బస్తీలా మస్తూ కట్ ఔటు  బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేది  వచ్చినమంటే సుట్టూ..  కిక్కే సాలక ఓ నైటు  ఎక్కి డొక్కు బుల్లెట్టు  సందు-సందుల మందుకోసం  ఎతుకుతాంటే రూటు..  సిల్కు శీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు  పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు  బంగ్లామీద నిలుసోనుందిరో..  ఓ సందమామ సుక్క తాగక చెక్కరొచ్చెరో..  ఏం అందం మామ  జింకలెక్క దుంకుతుంటెరో..  ఆ సందమామ ఝుంకీ జారి చిక్కుకుందిరో..  నా దిల్లుకు మావ.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో రాములా.. నా పాణం దీశిందిరో..  రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో రాములా.. నా పాణం దీశిందిరో..   BGM  రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో రాములా.. నా పాణం దీశిందిరో..  రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో..  రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో..   BGM  హే.

PRIYATHAMA NAA HRUDAYAMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PREMA

Image
ప్రియతమా నా హృదయమా చిత్రం - ప్రేమ    సంగీతం - ఇళయరాజాగారు          సాహిత్యం - ఆచార్య ఆత్రేయగారు      గానం - బాలుగారు, చిత్రాగారు  BGM  ప్రియతమా.. నా హృదయమా.. ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.. నా గుండెలో నిండినా గానమా.. నను మనిషిగా చేసినా త్యాగమా.... ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.... BGM  శిలలాంటి నాకూ.. జీవాన్ని పోసి.. కలలాంటి బ్రతుకూ.. కళతోటి నింపి.. వలపన్న తీపీ.. తొలిసారి చూపీ.. ఎదలోని సెగలూ.. అడుగంట మాపీ.. నులివెచ్చనైనా ఓదార్పు నీవై... శృతిలయలాగా.. జతచేరినావు.. నువులేని నన్నూ ఊహించలేనూ.. నా వేదనంతా నివేదించలేనూ.. అమరం అఖిలం మన ప్రేమా.... ప్రియతమా.. నా హృదయమా.. ప్రేమకే.. ప్రతిరూపమా.. F - లా... లల లల లాలాల లాలా... bit   లల లల లాలాల లాలా... bit   లాల లాలా.. లాల లాలా..  లాల లాలాల.. లాల లాల లాలా..   BGM  నీ పెదవి పైనా.. వెలుగారనీకు..  నీ కనులలోనా.. తడిచేరనీకు.. నీ కన్నీటి చుక్కే.. మున్నీరు నాకూ..  అది వెల్లువల్లే.. నను

OHO CHELI.. IDI THOLI PATA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE KANYAKUMARI

Image
ఇది తొలి పాట..       చిత్రం: కన్యాకుమారి (1977)      సంగీతం: బాలుగారు            గీతరచయిత: వేటూరిగారు   నేపధ్య గానం: బాలుగారు  Bit  ఓహో చెలీ.. ఓ.. నా చెలీ..  ఇది తొలి పాట.. ఒక చెలి పాటా.. వినిపించనా.. ఈ పూట.. ఆ.. పాటా..  ఇది తొలి పాటా.. ఒక చెలి పాటా.. వినిపించనా ఈ పూటా.. ఆ.. పాటా.. BGM   ఎదుట నీవు.. ఎదలో నీవు.. ఎదిగి ఒదిగి నాతో ఉంటే  మాటలన్ని పాటలై.. మధువులొలుకు మమతే పాట.. నీలి నీలి నీ కన్నులలో.. నీడలైన నా కవితలలో..  నీ చల్లని చరణాలే.. నిలుపుకున్న వలపీ పాటా..  పరిమళించు ఆ బంధాలే పరవశించి పాడనా.... పరిమళించు ఆ బంధాలే పరవశించి.. పాడనా.. ఆడనా.. పాడనా ఓహో చెలీ.. ఓ.. నా చెలీ.. ఇది తొలి పాట.. ఒక చెలి పాటా..   వినిపించనా ఈ పూట.. ఆ.. పాటా..  BGM   చీకటిలో వాకిట నిలిచి.. దోసిట సిరి మల్లెలు తొలిచి  నిదుర కాచి నీకై వేచీ.. నిలువెల్లా కవితలు చేసి  కదలి కదలి నీవోస్తుంటె.. కడలి పొంగులనిపిస్తుంటే  వెన్నెలనై నీలో అలనై.. నీ వెల్లువకే వేణువునై  పొరలి పొంగు నీ అందాలే పరవశించి పాడనా.. పొరల

IDI CHERAGANI PREMAKU SREEKARAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ANKUSAM

Image
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం       చిత్రం - అంకుశం              సంగీతం - సత్యం గారు              సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు    గానం - బాలుగారు, జానకమ్మ  M - ఆ.... ఆ... ఆ....  F - ఆ.... ఆ... ఆ.... ఆ..  M - మ్.. మ్.. మ్....  BGM  M - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం..  F - ఆ...ఆ...ఆ... M - ఇది మమతల మేడకు ప్రాకారం..  F - ఓ... ఓ.... ఓ.... M - పండిన కలలకు శ్రీరస్తూ.. పసుపు కుంకుమకు శుభమస్తు.. కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ.... కలకాలం.. వైభోగమస్తూ.. F - ఇది చెరగని ప్రేమకు శ్రీకారం..  M - ఆ...ఆ...ఆ... F - ఇది మమతల మేడకు ప్రాకారం.. M - ఓ... ఓ.... ఓ.... F - పండిన కలలకు శ్రీరస్తూ పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం.. వైభోగమస్తూ... కలకాలం.. వైభోగమస్తూ... BGM   M - కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసూ రసరమ్య బంధాలు రాతిరికి తెలుసూ.. Bit   F - పారాణి మిసమిసలు పదములకు తెలుసూ పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసూ M - చిగురుటాశల.. చిలిపి చేతలూ.. పసిడిబుగ్గల