Posts

Showing posts from August, 2019

AHO OKA MANASUKU NEDE PUTTINA ROJU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALLARI PRIYUDU

Image
అహో ఒక మనసుకు నేడే         చిత్రం - అల్లరి ప్రియుడు  సంగీతం - ఎం ఎం కీరవాణి    సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి  గానం - బాలుగారు, చిత్రమ్మ  24 Beat BGM  M - అహో... ఒక మనసుకు నేడే... 2 Beat పుట్టిన రోజు... 4 Beat అహో....  తన పల్లవి పాడే... 2 Beat   చల్లని రోజు... 4 Beat ఇదే...  ఇదే...  కుహూ స్వరాల కానుక మరో వసంత గీతిక  జనించు రోజు..  F - అహో... ఒక మనసుకు నేడే... పుట్టిన రోజు...  అహో....  తన పల్లవి పాడే... చల్లని రోజు...  36 Beat BGM  M - మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మది కమ్మని తలపుల కావ్యమయె కవితలు రాసే మౌనమది.....  F - రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది...  M - ఋతువుల రంగులు మార్చేది...  కల్పన కలిగిన మది భావం...  బ్రతుకును పాటగ మలిచేది...  మనసున కదిలిన మృదునాదం F - కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకు దింపేది తనే కదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది అహో... ఒక మనసుకు నేడే...  పుట్టిన రోజు...  M - అహో....  తన పల్లవి పాడే చల్లని రో

AMRUTHAM TAGINA VALLU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PRATHIBHAVANTHUDU

Image
అమృతం తాగిన వాళ్ళు   చిత్రం :  ప్రతిభావంతుడు (1986) సంగీతం :  సత్యంగారు       గీతరచయిత :  ఆత్రేయగారు గానం :  ఏసుదాసుగారు  Bit ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ....   ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. Bit అమృతం తాగిన వాళ్ళు..  దేవతలు దేవుళ్ళు.. అమృతం తాగిన వాళ్ళు..  దేవతలు దేవుళ్ళు.. అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు   అమ్మా..నాన్నలు..  మా అమ్మా.. నాన్నలు.. అమృతం తాగిన వాళ్ళు...  దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు...   అమ్మా..నాన్నలు.. మా అమ్మా.. నాన్నలు.. BGM మర్యాదలగిరి దాటని నాన్నే మా నడతగా.. గిరిగీయని మనసున్న అమ్మే మా.. మమతగా.. పరువే సంపదగా..  పగలే వెన్నెలగా.. ప్రేమతో కట్టుకున్న.. కోవెలే ఈ.. ఇల్లుగా.. ప్రేమతో కట్టుకున్న కోవెలే.. ఈ.. ఇల్లుగా.. పెరిగినాము నీ నీడనా ముద్దు ముద్దుగా... ఆ.. ఆ.. అమృతం తాగిన వాళ్ళు ... దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు... అమ్మానాన్నలు.. మా అమ్మా.. నాన్నలు.. BGM అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా.. కన్నతల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా.. ఒకటే తనువుగా.. ఒకటే మనసుగా.. చ

MUSTHAFA MUSTHAFA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE PREMA DESAM

Image
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా         చిత్రం : ప్రేమ దేశం (1996)         సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ రచన : భువన చంద్ర     గానం : ఏ.ఆర్.రెహమాన్  BGM Ch - Ooh.. yeah.. friendship.. Ooh.. yeah.. friendship.. friendship is what we’re.. looking for Bit M - ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా.. కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా....  ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don' t worry ముస్తఫ్ఫా.. కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా  డేయ్ బై డేయ్.. డేయ్ బై డేయ్ కాలం ఒడిలో డేయ్ బై డేయ్.. పయణించే షిప్పే friendship రా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా don't worry ముస్తఫ్ఫా.. కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా.... Bit Ch - Ooh.. yeah.. friendship.. Ooh.. yeah.. friendship.. BGM M - జూన్ పోయి జూలై పుడితే.. సీనియర్ కి జూనియర్ కి..  కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం.. student మనసో నందనవనం.. మల్లెలుంటాయ్ ముళ్ళుఉంటాయ్.. స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం.. వాడిపోనిది స్నేహమొకటే.. వీడిపోనిది నీడ ఒక్కటే.. హద్దంటూ లేనే లేనిది friendship ఒక్కటే... కష్టమొ

BANTHI POOLA JANAKI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BAADSHAH

Image
బంతి పూల జానకి       చిత్రం - బాద్ షా          సంగీతం - ఎస్ ఎస్ థమన్        సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి  గానం - దలేర్ మెహంది, రనైనా రెడ్డి  Bit F - ఏ.. కొట్టినా తిట్టినా తాలిబొట్టు కట్టినా  నువ్వు నాకు నచ్చినోడురో.. ఏ..  F Ch - హే.. రాం జై.. రాం జై రాం జై రాం జై.. M - అహ్హో..  F Ch - రాం జై.. రాం జై రాం జై రాం జై.. M - ఓ. బంతి పూల జానకి జానకి నీకింత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చేయ్ అత్తారింటికి.. హోయ్ F Ch - రాం జై.. రాం జై రాం జై రాం జై..   M - అహ్హే.. రాం జై.. రాం జై రాం జై రాం జై.. M - ఓ. బంతి పూల జానకి జానకి నీకింత సిగ్గు దేనికీ..  F Ch - హో.. ఓ.. హో.. F - హే.. ఆకు వక్క సున్నముంది నోరుపండటానికి F Ch - హో.. ఓ.. హో.. F - హా.. ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి F Ch - హో.. ఓ.. హో.. M - హేయ్.. పుట్టు మీద తెనె పట్టు  నోటిలోకి జారినట్టు సోకులన్నీ పిండుకుంటనే.. హే.. F - ఏ.. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు నాకు నచ్చినోడురో M - హో.. ఓ.. హో.. F - ఏ.. కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన నువ్వు

VEENA VENUVAINA SARIGAMA VINNAAVA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE INTINTI RAMAYANAM

Image
వీణ వేణువైన సరిగమ విన్నావా       చిత్రం - ఇంటింట రామాయణం  సంగీతం - రాజన్-నాగేంద్ర      సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తి        గాత్రం - బాలుగారు, ఎస్ జానకి  BGM F#  M - హ్మ్.... హ్మ్.. హ్మ్.. ఆహా...  Bit  F - ఆ.. ఆ... ఆ... ఆ. ఆ.. హా...  Bit  M - వీణ వేణువైన సరిగమ విన్నావా... F - ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. Bit  M - తనువు తహ తహలాడాల.. చెలరేగాల.. చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో F - వీణ వేణువైన సరిగమ విన్నావా... M - ఓ.. (high) తీగ రాగమైన మధురిమ కన్నావా.. BGM   F - ఊపిరి తగిలిన వేళ.. నే వొంపులు తిరిగిన వేళ..  నా వీణలో నీ వేణువే.. పలికే రాగమాల  M - హా... ఆ...ఆ... ల ల లా....ఆ... చూపులు రగిలిన వేళ.. ఆ.. చుక్కలు వెలిగిన వేళ.. నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా......  వీణ వేణువైన సరిగమ విన్నావా... F - ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. BGM   M - ఎదలో అందం ఎదుట.. ఎదుటే వలచిన వనిత..  నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత.. F - ఆ...ఆ... ల ల లా.... ఆ... కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే య

TOP LESI PODDI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE IDDARAMMAYILATHO

Image
Top లేసి పోద్ది         చిత్రం - ఇద్దరమ్మాయిలతో        సంగీతం - దేవిశ్రీప్రసాద్      సాహిత్యం - భాస్కర్బట్ల      గానం - గీతామాధురి, సాగర్ Bit F - అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిత కితలే పెట్టేస్తే ఏమైతాది M - మంచి బీటొస్తాది పిచ్చ పాటొస్తాది హొయ్ Bit హొయ్ Bit F - అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది M - మస్తు మాసొస్తాది Best ఊపొస్తాది హొయ్  Bit హొయ్ Bit హొయ్ BGM M - హే.. రాయే రాయే నా రాకాసి  నువ్వే పైటేసి అట్టా దోపేస్తే.. Top లేసి పోద్ది పోద్ది పో పో Top లేసి పోద్ది పోద్ది పో పో F - రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే Top లేసి పోద్ది పోద్ది పో పో Top లేసి పోద్ది పోద్ది పో పో M - చెట్టు మీద mango లా Ch - అవ్వే అవ్వేవే  M - నువ్వెంత సక్కగున్నావే Ch - అవ్వే అవ్వేవే  F - చాకు లాంటి పిల్లాడే ఎంత sharpగున్నాడే M - చాకొచ్చి mango కోస్తే.. Top లేసి పోద్ది కన్నె కొట్టావంటే Top లేసి పోద్ది ముద్దే పెట్టావంటే F - Top లేసి పోద్ది చెయ్యే పట్టావ