Posts

Showing posts from September, 2019

OM MAHAPRANA DEEPAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SRI MANJUNATHA

Image
మహాప్రాణ దీపం           చిత్రం - శ్రీ మంజునాథ        సంగీతం - హంసలేఖగారు  సాహిత్యం - శ్రీ వేదవ్యాసగారు      గానం - శంకర్ మహదేవన్ గారు  ఓం.. మహాప్రాణ దీపం.. శివం.. శివం..  మహోంకార రూపం.. శివం.. శివం..  మహాసూర్య చంద్రాగ్ని నేత్రం.. పవిత్రం..  మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం.. మహా కాంతి బీజం.. మహా దివ్య తేజం..  భవానీ సమేతం.. భజె మంజునాథం..  ఓం...... నమః శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణ దీపం.. శివం.. శివం..  భజె మంజునాథం శివం.. శివం....   అద్వైత భాస్కరం.. అర్ధనారీశ్వరం..  త్రిదశ హృదయంగమం చతురుదతి సంగమం....  పంచభూతాత్మకం షట్ శతృ నాశకం.. సప్తస్వరేశ్వరం.... అష్టసిద్దీశ్వరం.... నవరస మనోహరం.... దశదిశా సువిమలం.. ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం..  ప్రస్తుతివ శంకరం ప్రణథ జన కింకరం.. దుర్జన భయంకరం.. సజ్జన శుభంకరం.. ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం  ఈశం సురేశం ఋషేశం పరేశం  నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రం మార్షం

SRI TUMBURA NARADA SONG LYRICS IN TELUGU FROM BHAIRAVA DWEEPAM

Image
శ్రీ తుంబుర నారద         చిత్రం - భైరవ ద్వీపం        సంగీతం - మాధవపెద్ది సురేశ్ గారు  సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు    గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు  శ్రీ తుంబుర నారద నాదామృతం.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. శ్రీ తుంబుర నారద నాదా..మృతం.. స్వర రాగ రసభావ తాళాన్వితం.. సంగీతామృత పానం.. ఇది స్వరసుర జగతి సోపానం.. శివుని రూపాలు భువికి దీపాలు స్వరం-పదం ఇహం-పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదా..మృతం.. స్వర రాగ రసభావ తాళాన్వితం.. BGM  సప్త వర్ణముల మాతృకగా.. షుప్త వర్ణముల.. డోలికగా.... సప్త వర్ణముల.. మాతృకగా.. షుప్త వర్ణముల.. డోలికగా.... ఏడు రంగులే.. తురగములై.. శ్వేతవర్ణ రవి.. కిరణములై.... స,, ప,, స, ,గరిసనిదపమ గ,, ని,, గా ,మగరిసనిస, సగమ, గమప, మపనిస, గరిసనిద రిసనిదప సనిదపమ శ్రీతుంబుర నారద నాదామృతం స్వర రాగ రసభావ తాళాన్వితం.. సా,,  Bit  సా,  స, స, స సనిపగరిస గపనిస గరిసా  నిసరి పనిస గపని రిగప గరిసా సంగీతారంభ సరస హే..రంభ స్వర పూజలలో షడ్జమమే.. రీ,,  రీ,,  రిమపనిదమ మపనిస గరి మగరిస  నిసరిమాగరిస

EM SANDEHAM LEDU SONG LYRICS IN TELUGU FROM OOHALU GUSAGUSALADE

Image
ఏం సందేహం లేదు                     చిత్రం - ఊహలు గుసగుసలాడె                  సంగీతం - కల్యాణ్ కోడూరి                  సాహిత్యం - అనంత్ శ్రీరామ్      గానం - కల్యాణ్ కోడూరి, సునీత  Bit  M - ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందే చిలకా..  తనకొక తోడు లాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ.. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది BGM   F - Bit వెన్నెల్లో వున్నా Bit వెచ్చంగా వుంది నిన్నే ఊహిస్తుంటే Bit ఎందర్లో వున్నా Bit ఏదోలా వుంది నువ్వే గుర్తొస్తుంటే నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి చల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతుంది చిలకా..  తనకొక తోడు లాగ వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ....  M - Bit వెన్నెల్లో వున్నా Bit వెచ్చగా వుంది నిన్నే ఊహిస్తుంటే

JARRA JARRA/SUPER HIT SONG LYRICS IN TELUGU FROM GADDALAKONDA GANESH(VALMIKI)

Image
జర్రా జర్రా                చిత్రం - గడ్డలకొండ గణేశ్(వాల్మీకి)                   సంగీతం - మిక్కీ జె మేయర్              సాహిత్యం - భాస్కరభట్ల రవికుమార్    గానం - అనురాగ్ కులకర్ణి, ఉమా నేహా  F - ఆ.... ఆ.... ఆ.... ఆ....  ఆ.... ఆ.... ఆ.... ఆ....  Bit  M - జర్రా జర్రా.. అచ్ఛా.. జర్రా జర్రా.. కచ్చా  నేను ఇంతే.. చిచ్చా.. ఏ చంద్రుడికైనా లేదా మచ్చా చెయ్యి పడితే.. లక్షా.. కాలు పడితే.. రచ్చా..  నఖరాల్ చేస్తే.. బచ్చా.. నే నారల్ దీసేటందుకె వచ్చా..   F - సిగ్గుకె అగ్గెట్టేయ్.. Ch -  ఒహ్హో హో..   బుగ్గకి ముద్దెట్టేయ్.. Ch -  ఒహ్హో హో.. గలగలలాడే గలాసుతోటి కులాసలెన్నో లెగ్గొట్టేయ్..  చూపులు దిగ్గొట్టేయ్.. Ch -  ఒహ్హో హో..   లెక్కలు తెగ్గొట్టేయ్.. Ch -  ఒహ్హో హో.. గుడుగుడు గుంజం గలాటలోనా మంచిచెడ్డ మూలకి నెట్టేయ్  Both - గిరగిర గిరగిర తిరిగే నడుముకి  కొరకొర చూపుకి కరకరమన్నదిరో.. హ్ హ్ హా హ్హ (smile)   F - సూపర్ హిట్టు నీ హైటు.. సూపర్ హిట్టు నీ రూటు  సూపర్ హిట్టు హెడ్ వెయిటు.. సూపర్ హిట్టు బొమ్మ హిట్టు  సూపర్ హిట్

YAMAHA NAGARI KALAKATHA PURI SONG LYRICS IN TELUGU FROM CHOODALANI UNDI

Image
యమహా నగరి        చిత్రం - చూడాలని ఉంది        సంగీతం - మణిశర్మగారు  సాహిత్య - వేటూరి సుందరరామమూర్తిగారు        గానం - హరిహరన్ గారు  Bit  సరి మామగారి, సస సనిదపసా,,,,  సరి మామగారి, సస సనిదపసా,,,, రిమ దానిగప సా సనిదప మదపమరీ,,,, యమహా నగరి.. కలకత్తా పురి.. యమహా నగరి కలకత్తా పురి..   నమహో హూగిలి హౌరా వారధి..  యమహా.. నగరి.. కలకత్తా పురి.. చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది  చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది  చిరు త్యా..గరాజు నీ కృతినే పలికెను మది  యమహా నగరి.. కలకత్తా పురి.. నమహో హూగిలీ హౌరా వారధి.. Bit   M Ch - య్యావ్  తత్ తత్ తవ్ తారారా బేబీ...  హేయియో..  తత్ తత్ తవ్ తారారా బేబీ...  క్రావ్..  తత్ తత్ తవ్ తారారా బేబీ... ఏయియో..  తత్ తత్ తవ్ తారారా బేబీ...  క్రావ్..  కొయ్యాలియా.. బాలోబాషీ...  నేతాజీ పుట్టినచోట గీతాంజలి పూసిన చోట పాడనా.. తెలుగులో.. ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా.. Bit   పదుగురు పరుగు తీసింది పట్నం..  బ్రతుకుతో వెయ్యి పందెం.. కడకు చేరాలి గమ్యం..

NEE TOLI CHOOPULONE SONG LYRICS IN TELUGU FROM JUSTICE CHOWDARY

Image
నీ తొలిచూపులోనే         చిత్రం - జస్టీస్ చౌదరి                              సంగీతం - చక్రవర్తిగారు                    సాహిత్యం - వేటూరి సుందరరామమూర్తిగారు  గానం - బాలుగారు, సుశీలమ్మ  BGM  M - నీ తొలిచూపులోనే...... Bit   ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా.. వాడిన వన్నెల వలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా.. నీ ఎదలో నా ఎదనే శారదవై.. అనురాగాలుగా మీటు వేళా..  F - నా తొలిచూపుతోనే...... Bit నింగిని నేలకు వంచిన చెక్కిట చిరు చుక్కగా ఉండిపోనా... అల్లుకుపోయిన ఆశల ముంగిట తొలిముగ్గులే దిద్దుకోనా.. నీ శ్రుతిలో సుస్వరమై.. నీ లయలో... మనసుయ్యాలగా ఊగు వేళా.. BGM   M - చిగురు సొగసు చిదిమితేనే.. దీపమవ్వాలి నా కంటికీ..  తొడిమలన్నీ.. పూలు తొడిగీ.. తొలకరించాలి నీ నవ్వుకీ.. F - నీలి నింగీ.. తెల్ల మబ్బూ.. గొడుగు పట్టాలి నీ రాకకీ... వాగువంకా వెల్లి విరిసీ మడుగులొత్తాలి నీ కాళ్ళకీ.. M - కన్నులలో.. F - ఆ ఆ ఆ.. M - హారితివై.. F - ఆ ఆ ఆ.. M - కౌగిలిలో.. F - ఆ ఆ ఆ.. M - శ్రీమతివై.. F - ఆ