OM MAHAPRANA DEEPAM SONG LYRICS IN TELUGU FROM THE MOVIE SRI MANJUNATHA
మహాప్రాణ దీపం చిత్రం - శ్రీ మంజునాథ సంగీతం - హంసలేఖగారు సాహిత్యం - శ్రీ వేదవ్యాసగారు గానం - శంకర్ మహదేవన్ గారు ఓం.. మహాప్రాణ దీపం.. శివం.. శివం.. మహోంకార రూపం.. శివం.. శివం.. మహాసూర్య చంద్రాగ్ని నేత్రం.. పవిత్రం.. మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం.. మహా కాంతి బీజం.. మహా దివ్య తేజం.. భవానీ సమేతం.. భజె మంజునాథం.. ఓం...... నమః శంకరాయ చ మయస్కరాయ చ నమశ్శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణ దీపం.. శివం.. శివం.. భజె మంజునాథం శివం.. శివం.... అద్వైత భాస్కరం.. అర్ధనారీశ్వరం.. త్రిదశ హృదయంగమం చతురుదతి సంగమం.... పంచభూతాత్మకం షట్ శతృ నాశకం.. సప్తస్వరేశ్వరం.... అష్టసిద్దీశ్వరం.... నవరస మనోహరం.... దశదిశా సువిమలం.. ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం.. ప్రస్తుతివ శంకరం ప్రణథ జన కింకరం.. దుర్జన భయంకరం.. సజ్జన శుభంకరం.. ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహా మధుర పంచాక్షరీ మంత్రం మార్షం