RAMULO RAMULA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE ALA VAIKUNTAPURAMLO
రాములో రాములా చిత్రం - అలవైకుంఠపురంలో సంగీతం - ఎస్ ఎస్ థమన్ సాహిత్యం - కాసర్ల శ్యామ్ గానం - అనురాగ్ కులకర్ణి, మంగ్లి(సత్యవతి) బంటూగాణికి ట్వంటీ టూ బస్తీలా మస్తూ కట్ ఔటు బచ్చాగాండ్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టూ.. కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు సందు-సందుల మందుకోసం ఎతుకుతాంటే రూటు.. సిల్కు శీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ పెట్టినట్టు బంగ్లామీద నిలుసోనుందిరో.. ఓ సందమామ సుక్క తాగక చెక్కరొచ్చెరో.. ఏం అందం మామ జింకలెక్క దుంకుతుంటెరో.. ఆ సందమామ ఝుంకీ జారి చిక్కుకుందిరో.. నా దిల్లుకు మావ.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో రాములా.. నా పాణం దీశిందిరో.. BGM రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో రాములా.. నా పాణం దీశిందిరో.. రాములో రాములా.. నన్ ఆగం జేశిందిరో.. రాములో.. రాములా.. నా పాణం దీశిందిరో.. BGM హే.