Posts

SHAKALAKA BABY SONG LYRICS IN TELUGU FROM THE MOVIE OKE OKKADU

Image
షకలక బేబీ              చిత్రం - ఒకే ఒక్కడు          సంగీతం - ఎ ఆర్ రెహ్మాన్  సాహిత్యం - ఎ ఎం రత్నం    గానం - ప్రవీణ్ మణి, వసుంధర దాస్, దేవన్  Bit  F - షకలక బేయిబే షకలక బేయిబే Bit   షకలక బేయిబే షకలక బేయిబే Bit   రాబాబాబబబ బా.. బాబా హో.... ఓ... ఓ...  BGM   F - షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా.. షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..  నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..  నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. F - షకలక బేయిబే షకలక బేయిబే లుక్కులివ్వ తోచలేదా.. షకలక బేయిబే షకలక బేయిబే లవ్వు చెయ్య తోచలేదా Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..  నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. F - మాటలన్నీ చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు షైయో షైయో షైయో షైయో Ch - నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో..  నో-నో నో-నో నో-నో నో-నో నో-నో నో.. F - బబబ బబబబబబబబ భయమేలా దదద దదదదదదదద దడయేల లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల.. Ch - నో-నో నో-నో నో-నో న

MANASA NUVVUNDE CHOTE CHEPPAMMA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MUNNA

Image
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా   చిత్రం - మున్నా      సంగీతం - హ్యరీశ్ జైరాజ్  సాహిత్యం - కందికొండ        గానం - సాధనా, హరిచరణ్, నరేష్, మహాలక్ష్మి, క్రిష్  F - ఓ.... ఓ.... ఓ.... ఓ....  BGM   F - మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..  మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..  నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..  ఈ రోజేదో.. ఆనందం చెంపేస్తోందమ్మా..  మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..  మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..  నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..  ఈ రోజేదో.. ఆనందం చెంపేస్తోందమ్మా....  M Ch - ఓ సోనా వెన్నెల సోనా.. నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోనా.. నేనుండి వెలుగై పోనా..  ఓ సోనా వెన్నెల సోనా.. నీ వాలే కన్నుల్లోనా..  నా చిత్రం చిత్రించైనా.. కనుపాపైపోనా..  F - మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా..  మనసే.. నీకేదో చెప్పాలందమ్మా..  నిన్నా మొన్నా.. ఈ వైనం నాలో లేదమ్మా..  ఈ రోజేదో.. ఆనందం చంపేస్తుందమ్మా..  ఓ.... ఓ.... ఓ.... ఓ....  ఓ.... ఓ.... ఓ.... ఓ.... Bit   F - నీవే తోడని నిజంగా.. నీలో చేరితి క్రమంగా..  నీవుం

CHANGU BHALA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE OH BABY

Image
చాంగు భళా చాంగు భళా    చిత్రం - ఓహ్ బేబీ      సంగీతం - మిక్కీ J మేయర్  సాహిత్యం - భాస్కరభట్ల  గానం - నూతన మోహన  M Ch - With The Rhythm In Your Feet And The Music In Your Soul Lift Your Hands To The Skies And Say Ganesha He’s Your Friend When You Need He’s The Magic In Your Beat Lift Your Hands To The Skies And Say Ganesha F - నేనే నేనా వేరే ఎవరోనా....  నేనే ఉన్నా సందేహంలోనా....  నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే..  నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే..  నా గుండె చూడు తొలి సారి గంతులు వేసే..  ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్ని సడి చేసే..  చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా..   నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..   చాంగు భళా చాంగు భళా చాంగు భళా ఇలాగా  నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా..  యౌవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ..  తిరిగివచ్చే నిజంగా..  నేనే నేనా వేరే ఎవరోనా....  నేనే ఉన్నా సందేహంలోనా....   BGM  F - ఇంత గొప్పగుంటుందా జీవితం..  ఇంద్రధనస్సు మెరిసినట్టుగా....  తిరిగివచ్చి చేరుకుంటె న

CHOTI CHOTI BAATEIN SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MAHARSHI(2019)

Image
ఛోటి ఛోటి బాతే     చిత్రం - మహర్షి(2019)     సంగీతం - దేవిశ్రీ ప్రసాద్          సాహిత్యం - శ్రీమణి  గానం - దేవిశ్రీ ప్రసాద్  BGM   ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..  ఓ మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే..  ఓ ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..  ఓ మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే..  ఓ.. పరిచయం.. ఎప్పుడూ.. చిన్నదే.. ఊ....  ఈ.. చెలిమికే.. కాలమే.. చాలదే.. ఊ....  ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..  ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..  ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..  ఓ మీఠి-మీఠి మీఠి-మీఠి మీఠీ-మీఠీ యాదే.. హో.. ఏ..  Bit   ఆటలాగా పాటలాగా.. నేర్చుకుంటే రానిదంట..  స్నేహమంటే ఏమిటంటే.. పుస్తకాలు చెప్పలేని పాఠ అంట..  కోరుకుంటే చేరదంట.. వద్దు అంటే వెళ్ళదంటా..  నేస్తమంటే.. ఏమిటంటే.. కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట  ఇస్తూ నీకై ప్రాణం.. పంచిస్తు తన అభిమానం..  నీలో ప్రతి ఒంటరి తరుణం.. చెరిపేస్తూ.. ఊ.... ఎన్నో వేల కథలు.. అరె ఇంకో కథ మొదలు..  ఛోటి-ఛోటి ఛోటి-ఛోటి ఛోటీ ఛోటీ బాతే..  Ch - ఛోటి-ఛోటి బాతే బాతే

YEMAINDHO TELIYADU NAAKU SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MCA

Image
ఏమైందో తెలియదు నాకు  చిత్రం - MCA              సంగీతం - దేవిశ్రీ ప్రసాద్        సాహిత్యం - శ్రీమణి              గానం - కార్తిక్, దీపికా V  BGM  M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ..  నీ పేరే పాటయ్యింది పెదవులకు.. Bit   ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ..  నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు.. Bit   F - ఈ మాయలో.. నిన్నిలా.. ముంచినందుకు..  నా పరిచయం.. వరమని.. పొగిడి చంపకు M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ.. నీ పేరే పాటయ్యింది పెదవులకు.. ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ..  నా.. పైనే కురిసే ప్రతి వర్షం చినుకు.. BGM   M - ఏ పువ్వుని చూస్తూ ఉన్నా.. నీ నవ్వే కనిపిస్తూందే..  ఎవరైనా కోస్తుంటే.. మరి గొడవైపోతుందే..  ఏ దారిన వెళుతూ ఉన్నా.. నువ్వెదురొస్తున్నట్టుందే..  ఎవరైనా అడ్డొస్తే.. తెగ తగువైపోతుందే..  F - విడి విడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఈ తంటా..  ఒక్కటిగా కలిసున్నామంటే ఏ గొడవా రాదంట..  M - ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకూ..  నీ పేరే పాటయ్యింది పెదవులకు..  F - నీకే

MANOHARI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE BAAHUBALI

Image
మనోహరి       గాయకులు - మోహన భోగరాజు & రేవంత్     చిత్రం - బాహుబలి   సంగీతం - కీరవాణిగారు      సాహిత్యం - చైతన్య ప్రసాద్ BGM F Ch - యోవే... బారెదవెరో.. ఒదరెదవెద..ఓహో...     F - ఇరుక్కుపో.. హత్తుకొని వీర వీరా..  కోరుక్కుపో.. నీ తనివి తీర తీరా..  తొణక్క బెణక్క  వయస్సు తెరల్ని తీయ్ రా.. తీయ్ రా..  ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయ్ రా..  చేయ్ రా.. M - మనో......హరి.. F Ch - యోవే.. హియెయియే..  M - మనో......హరి.. F Ch - యోవే.. యియెయియేయియే  M - తేనలోన నానిఉన్న ద్రాక్షపళ్ళ గుత్తిలా మాటలన్ని మత్తుగున్నవే..  ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి..  వెంటపడితె వింతగున్నదే..  ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా.. బాల..  F - ఇరుక్కుపో.. హత్తుకొని వీర వీరా..  కోరుక్కుపో.. నీ తనివి తీర తీరా..  F Ch - హోయేయే.. ఓవరీయే.. ఓవ.. హియేయి యేయే..   M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. F Ch - హేహే.. (overlap) M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. F Ch - హేహే..ఓ.. ఓ... (overlap) M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. F Ch - ఓ ఓ..ఓ.. ఓ... (overlap) M Ch - ధీగ్ ధీగ్ ధిగా.. ఓ

JIGEL RANI SONG LYRICS IN TELUGU FROM THE MOVIE RANGASTHALAM

Image
జిగేల్ రాణి         చిత్రం - రంగస్థలం            సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ గారు  సాహిత్యం - చంద్రబోస్ గారు        గానం - రేలా కుమార్, గంట వెంకట లక్ష్మి M - రంగస్థల గ్రామ ప్రజలందరికి విజ్ఞప్తి  మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి..  జిగేల్ రాణి వచ్చేసింది.. ఆడి పాడి అలరించేద్దంతే..  మీరందరు రెడిగుండండి అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మ నువ్వు F - ఓరె ఓరె ఓరె ఓరె ఓరె ఓరె ఓరె ఓరే..  ఇంతమంది జిగేల్ రాజాలున్నారా మీ ఊళ్ళో..  M - మరి ఉండ్రా ఏంటి? నువ్ వత్తన్నావ్ అని తెలిసీ  పక్కూర్నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ..  F - ఇదిగో ఆ గళ్ళసొక్క జిగేల్ రాజా ఏంది! గుడ్లప్పగించి సూత్తున్నాడ్ నా వంకే M - నువ్వేదో.. ఇత్తావన్ జిగేల్ రాణి F - నువ్వేందయ్యా పూల సొక్కా.. ఓ మీద మీదకొత్తన్నావు..  M - ఇదిగో ఎవ్వరు తోసుకోకండీ. F - అందరి దగ్గరకి నేనే వస్తా.. M - ఆ..  F - అందరడిగింది ఇచ్చే పోత.. M - అది.. Bit   M - ఏయ్.. ఆహా... ఏయ్.. ఏ ఏ ఏ ఏ..  ఓ ముద్దూ పెట్టవే జిగేలు రాణీ..  కన్నైనా కొట్టవే జిగేలు రాణీ..  Ch - ఓ ముద్దూ పెట్టవే జిగ