DANCHAVE MENATHA KUTHURA SONG LYRICS IN TELUGU FROM THE MOVIE MANGAMMAGARI MANAVADU
Video Song దంచవే మేనత్త కూతురా చిత్రం - మంగమ్మగారి మనవడు(1984) సంగీతం - కె వి మహదేవన్ సాహిత్యం - సి నారాయణ రెడ్డి గానం - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల Bit M - దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా.. హ్హా.. హ్హా.. హ్హా.. హ్హా.. దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా.. దంచు దంచు బాగా దంచు.. అరె దంచు దంచు.. బాగా దంచు దప్పి పుట్టినా-కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా.. BGM M - పోటు మీద.. పోటు వెయ్యి.. పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత.. ఎత్తిపట్టు.. కుడి చేత.. కుదిపి కొట్టు అ పోటు మీద.. పోటు వెయ్యి.. పూత వయసు పొంగనియ్యి ఎడమ చేత.. ఎత్తిపట్టు.. కుడి చేత.. కుదిపి కొట్టు F - ఏ చెయ...